ఎఫ్ 3 టికెట్స్ తగ్గించడం పై దిల్ రాజు కామెంట్స్.. అందుకే అలా చేశారట..

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.

అనిల్ రావిపూడి తనదైన మార్క్ టైమింగ్ తో, డైలాగ్ లతో వరుస విజయాలను అందు కుంటున్నాడు.

ప్రెసెంట్ అనిల్ రావిపూడి 'ఎఫ్ 3' సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్ గా రాబోతుంది.

ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అనిల్ ఎఫ్ 3 సినిమాను స్టార్ట్ చేసాడు.

ఎఫ్ 3 సినిమా ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నారు.

వీరిద్దరికి జోడీగా తమన్నా భాటియా, మెహ్రీన్ నటిస్తున్నారు.ఈ సినిమా నుండి ఇప్పటికే వచ్చిన పోస్టర్స్ పాటలు అన్ని కూడా అలరించాయి.

ఇక ఇటీవలే మరో పాట కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే.ఈ సినిమా ఈ నెల 27న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రొమోషన్స్ కూడా స్టార్ట్ చేసారు మేకర్స్.

"""/"/ అయితే ఈ సినిమాకు మంచి హైప్ లో ఉన్న కూడా దిల్ రాజు ఒక నిర్ణయం తీసుకున్నాడు.

ఇప్పుడు ఈ విషయం నెట్టింట వైరల్ అయ్యింది.ఈ సినిమాకి ఎలాంటి టికెట్ ధరల హైక్ లేవని తెలుగు రాష్ట్రాల్లో ఉండే సాధారణ టికెట్ ధర నే ఉంటుంది అని దిల్ రాజు తెలిపారు.

అయితే ఇలా ఎందుకు చేసారో దిల్ రాజు తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

ఇటీవల జరిగిన సంఘటన వల్ల టికెట్ రేట్స్ పెంచడం జరిగింది అని ఆ తర్వాత ట్రిపుల్ ఆర్, కేజిఎఫ్ లాంటి సినిమాలు మంచి టాక్ వచ్చిన ఫ్యామిలీ ఆడియెన్స్ మాత్రం టికెట్ ధరల కారణంగా థియేటర్స్ కు రాలేక పోయారని.

మాది మళ్ళీ కేలీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అందుకే దీనికి వారిని మిస్ చేసుకోవడం ఇష్టం లేదని.

వారిని కూడా థియేటర్ కు రప్పించడానికే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

ఓరి దేవుడా.. ఇలా తయారయ్యారు ఏంట్రా.. గంజాయిని మిల్క్ షేక్ అంటూ..?!