గ్రామ పోచమ్మ ఆలయంలో జీర్ణోద్ధరణ పూజలు..

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం ( Boinpalli )తడగొండ గ్రామ పోచమ్మ ఆలయ పునర్నిర్మాణానికి శనివారం ఆలయంలో జీర్ణోద్ధరణ పూజలు వేద పండితులు సాగర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కుల సంఘ నాయకులు యువకులు మహిళలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు.

కీళ్ల నొప్పుల నుంచి మ‌ల‌బ‌ద్ధ‌కం నివార‌ణ వ‌ర‌కు ఆముదంతో ఎన్ని ప్ర‌యోజ‌నాలో తెలుసా?