నిహారిక అక్కడ చైతన్య జొన్నలగడ్డ ఇక్కడ.. ఎవరికి వారే యమునా తీరే అనేలా?
TeluguStop.com
నిహారిక, చైతన్య జొన్నలగడ్డ ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు.పెళ్లి తర్వాత కొంతకాలం పాటు ఈ జోడీ అన్యోన్యంగా ఉన్నారు.
నిహారిక, చైతన్య మధ్య చిన్నచిన్న గొడవలు జరిగాయని కూడా ఎప్పుడూ వార్తలు వినిపించలేదు.
నిహారిక పలు వివాదాల్లో చిక్కుకున్న సమయంలో కూడా చైతన్య నుంచి సపోర్ట్ లభించిందని కామెంట్లు వినిపించాయి.
అయితే గత కొంతకాలంగా నిహారిక చైతన్య విడిగా ఉంటున్నారు. """/" /
వీళ్లిద్దరి మధ్య అభిప్రాయ బేధాలు ఉన్నా ఇప్పటికీ బహిరంగంగా వెల్లడించడానికి ఇష్టపడటం లేదు.
తాజాగా చైతన్య ( Chaitanya )తన ఫ్యామిలీతో కలిసి తిరుపతికి ( Tirupathi )దర్శనాకి వచ్చారు.
అయితే నిహారిక ( Niharika )మాత్రం చైతన్య ఫ్యామిలీతో కలిసి కనిపించకపోవడం గమనార్హం.
నిహారిక మరోవైపు ఎక్కడో ఉండి సోషల్ మీడియా వేదికగా గ్లామరస్ ఫోటోలను పంచుకోవడం జరుగుతోంది.
"""/" /
చైతన్య కుటుంబానికి దూరంగా నిహారిక ఉన్నారని తెలుస్తోంది.చైతన్య, నిహారిక కలిసే అవకాశం ఉందో లేదో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని చెప్పవచ్చు.
మరోవైపు నిహారిక సినిమాలు, వెబ్ సిరీస్( Cinemas And Web Series ) లలో నటించినా ఇప్పటివరకు ఆమె కోరుకున్న భారీ సక్సెస్ అయితే దక్కలేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
నిహారిక పలు క్రేజీ ప్రాజెక్ట్ లలో నటించినా ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు.
ఈ ఏడాదైనా నిహారికకు కలిసొస్తుందేమో చూడాల్సి ఉంది.నిహారిక రెమ్యునరేషన్ కూడా పరిమితంగానే ఉందని తెలుస్తోంది.
మెగా హీరోల సినిమాలలో నటిస్తే నిహారికకు క్రేజ్ పెరుగుతోంది.నిహారికను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
నిహారిక కెరీర్ పరంగా తప్పటడుగులు వేస్తే ఆమె కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది.
నిహారిక కెరీర్ పరంగా సక్సెస్ సాధించి అభిమానులకు మరింత దగ్గర కావాలని ఫ్యాన్స్ సైతం కోరుకుంటున్నారు.
నిహారిక రాబోయే రోజుల్లో మరింత సక్సెస్ అవుతారేమో చూడాల్సి ఉంది.
How Modern Technology Shapes The IGaming Experience