నిస్తేజంగా మారిన చర్మం ప్రకాశవంతంగా మారాలంటే....బెస్ట్ ఆహారాలు

చర్మం నిస్తేజంగా,డల్ గా ఉంటే కాస్త చికాకుగానే ఉంటుంది.చర్మం ప్రకాశవంతంగా మారటానికి ఎన్నో ప్రయత్నాలను చేస్తూ ఉంటాం .

దానికి కోసం ఎంత ఖర్చు పెట్టటానికి అయిన రెడీ అయ్యిపోతు ఉంటాం.అయితే మనకు అందుబాటులో ఉండే కొన్ని ఆహారాలను తీసుకుంటే చర్మం ప్రకాశవంతంగా మారటమే కాకుండా ముడతలు.

వయస్సు రీత్యా వచ్చే సమస్యలు అన్ని తగ్గిపోతాయి.ఇప్పుడు ఆ ఆహారాల గురించి వివరంగా తెలుసుకుందాం.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ H3బ్రోకలీ/h3 బ్రోకలీలో విటమిన్ A, విటమిన్ C సమృద్ధిగా ఉండుట వలన చర్మం కాంతివంతంగా మారటమే కాకుండా చర్మానికి రక్షణను ఇస్తుంది.

బ్రోకలీలో ఉండే విటమిన్ A UV కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది.విటమిన్ C చర్మంలో కొల్లాజెన్ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది.

H3ఆలివ్ ఆయిల్/h3 ఆలివ్ ఆయిల్ లో విటమిన్లు A, E లు ఉండుట వలన చర్మంపై మేజిక్ చేస్తుందని చెప్పవచ్చు.

ఇది చర్మాన్ని తేమగా,మృదువుగా ఉంచటానికి సహాయపడుతుంది.అంతేకాక చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ బారి నుండి కాపాడుతుంది.

!--nextpage H3ద్రాక్ష/h3 ద్రాక్షలో ఉండే లైకోపీన్ చర్మాన్ని మృదువుగా మారుస్తాయి.విటమిన్ C ఫ్రీ రాడికల్స్ బారి నుండి చర్మాన్ని రక్షిస్తుంది.

దాంతో చర్మం ఆరోగ్యంగా,కాంతివంతంగా ఉంటుంది.h3పాలకూర/h3 పాలకూరలో దాగి ఉన్న పోషకాలు చర్మ సంరక్షణలో బాగా సహాయపడతాయి.

చర్మ కాంతిని మెరుగుపరచటమే కాకుండా వృద్దాప్య లక్షణాలను ఆలస్యం చేయటంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది.

బుల్లిరాజు రోల్ విమర్శలపై అనిల్ రావిపూడి సమాధానం ఇదే.. ఏం చెప్పారంటే?