బత్తాయి పండు తో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా? రోజు తింటే మాత్రం..?

బత్తాయి పండు తో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా? రోజు తింటే మాత్రం?

మంచి ఆరోగ్యం కోసం రోజు ఒక పండు తినాలని వైద్య నిపుణులు చెబుతూ ఉంటారు.

బత్తాయి పండు తో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా? రోజు తింటే మాత్రం?

ముఖ్యంగా చెప్పాలంటే రోజు మోసంబి తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

బత్తాయి పండు తో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా? రోజు తింటే మాత్రం?

ఈ పండులో విటమిన్ సి, ఏ, ఫాస్పరస్, పొటాషియం, కార్బోహైడ్రేట్, ఫోలేట్ లాంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.

అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్,యాంటీ ఫంగల్, యాంటీ అల్సర్ గుణాలు కూడా ఉంటాయి.

అలాగే ఇందులో ఉండే ఫైబర్ గట్ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.అలాగే జీర్ణ క్రియ, మలబద్ధకం లాంటి సమస్యలు ఉన్నా కూడా మోసంబి( Mosambi ) తింటే వెంటనే ఈ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.

"""/" / అలాగే ఇందులో పీచు కలిగి ఉండడం వలన పొట్ట ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది.

అలాగే మోసంబి మీద విటమిన్ సి, విటమిన్ ఏ, ఫైబర్ లాంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి.

కాబట్టి మన శరీరానికి విటమిన్లు( VitaminS ) ఎంతో మేలు చేస్తాయి.దీని వినియోగంతో శరీరానికి ఎక్కువ పోషకాలు లభిస్తాయి.

అలాగే బరువు అదుపులో ఉండాలంటే కూడా మోసంబినీ తినడం చాలా ఉత్తమం.మోసంబిలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి.

అలాగే మోసంబి బరువు నియంత్రణలో ఉండడానికి ఎంతో సహాయపడుతుంది.అలాగే మీరు మీ బరువును అదుపులో ఉంచుకోవాలి అనుకుంటే ప్రతి రోజు ఒక మోసంబి తినడం చాలా మంచిది.

"""/" / మోసంబి నీ తీసుకోవడం వలన మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

ఎందుకంటే మోసంబి తింటే ఇందులో ఉండే పోషకాలు ఒత్తిడి( Stress )ని తగ్గించడంలో ఎంతో గానో ఉపయోగపడతాయి.

అంతే కాకుండా మానసిక ఆరోగ్యానికి మెరుగుపరిచే ఔషధం కంటే మోసంబి తక్కువ కాదు.

అయితే మితిమీరి మోసంబి నీ తీసుకోవడం వలన జలుబు చేసే అవకాశం ఉంది.

అలాగే ఎలర్జీ, ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్లు మోసంబికి దూరంగా ఉండటమే మంచిది.అంతే కాకుండా మోసంబిని ఎక్కువగా తీసుకోవడం వలన జీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.

సిక్స్ ప్యాక్ కోసం ప్రయత్నిస్తున్న కిరణ్ అబ్బవరం.. ఈ సమయంలో అవసరమా?