గూగుల్లో మీకు తెలియని సీక్రెట్ టూల్స్ ఉన్నాయని మీకు తెలుసా?
TeluguStop.com
గూగుల్ సెర్చింజెన్( Google Searchen ) ఈ ప్రపంచాన్ని శాసిస్తోంది.టెక్నాలజీ రంగంలో తిరుగులేని శక్తిగా ఎదిగింది.
ఈ క్రమంలో మనిషి జీవితంలో ఒక భాగం అయిపోయింది గూగుల్.చాట్ జీపీటీ లాంటి ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్ కు పోటీగా సొంత ఏఐ టూల్ బార్డ్ ( AI Toolbar )ను రూపొందించిందంటే అది గూగుల్ కే చెల్లింది.
ఈ నేపథ్యంలో, గుగూల్ ప్రపంచంలోనే మోస్ట్ పవర్ ఫుల్ సెర్చ్ ఇంజిన్ అని, దీన్ని సరిగ్గా వినియోగిస్తే.
ఇక తిరుగే ఉండదని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్( CEO Sundar Pichai ) అన్నారు.
"""/" /
చాలామందికి ఈ విషయం తెలుసోలేదో తెలియదుగానీ, 99 శాతం మందికి తెలియని గూగుల్ టిప్స్ తో ఈజీ లైఫ్ స్టైల్ ను పొందొచ్చు.
అప్పుడప్పుడు గూగుల్ లో సెర్చ్ చేసింది కాకుండా అనవసర కంటెంట్ వస్తుంటుంది.వాటిని తొలగించాలంటే.
సెర్చ్ బార్ లో సెర్చింగ్ కంటెంట్ తో పాటు '-'(మైనస్) సింబల్ ని యాడ్ చేసి సెర్చ్ చేస్తే సరిపోతుంది.
అదేవిధంగా గూగుల్ క్రోమ్ లో ఓపెన్ చేసి పెట్టుకున్న ట్యాబ్ పొరపాటున క్లోజ్ అయితే.
హిస్టరీకి వెళ్లి మళ్లి ఓపెన్ చేయాల్సిన పనిలేదు.సింపుల్ గా మీ కీ బోర్డులో 'కంట్రోల్+ షిష్ట్+ టి'( 'Control+Shift+T' )ట్యాబ్స్ క్లిక్ చేస్తే సరిపోతుంది.
"""/" /
ఇక చాలామంది ఎక్సాక్ట్ కంటెంట్ కోసం వెతుకుతూ వుంటారు.అలా మీరు వెతికే ముందు కంటెంట్ కు కొటేషన్స్ యాడ్ చేస్తే ఖచ్చితమైన రిజల్ట్స్ వస్తాయి.
అంతే కాకుండా.సెర్చ్ చేసిన దాని రిలేటెడ్ కంటెంట్ కావాలంటే () సింబల్ తో సెర్చ్ చేస్తే సరిపోతుంది.
అంటే మ్యూజిక్ క్లాస్ ల గురించి కంటెంట్ కావాలంటే మ్యూజిక్ క్లాసెస్ అని సెర్చ్ చేయాలి.
సెర్చ్ చేసిన కంటెంట్ ను కావాల్సిన ఫైల్ టైప్ లో కూడా గూగుల్ నుంచి పొందొచ్చు.
అంటే ఇక్కడ ఏదైనా విషయం గురించి సెర్చ్ చేస్తే.దాంతో పాటు పీడీఎఫ్ కావాలంటే పీడీఎఫ్ అని సెర్చ్ చేయాలి.
మహేశ్ బాబు మూవీ కోసం ప్రియాంక చోప్రా రెమ్యునరేషన్ తెలిస్తే షాకవ్వాల్సిందే!