సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వెంకటేష్ డిసిజన్స్ మారిపోయాయా..?
TeluguStop.com
ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నప్పటికి వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు.
మరి ఇదిలా ఉంటే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమ వైపు తిప్పుకుంటూ భారీ విజయాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది.
విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) లాంటి హీరో సైతం ప్రస్తుతం తనకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు.
ఇప్పటికే 'సంక్రాంతి వస్తున్నాం'(Sankranthiki Vasthuna) సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ సాధించిన ఆయన ఇకమీదట చేయబోయే సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు.
తద్వారా ఆయనకంటూ ఎలాంటి గుర్తింపును పొందుతాడు అనేది తెలియాల్సి ఉంది.ఇక ఇప్పటికే వెంకటేష్(Venkatesh) తనదైన రీతిలో మంచి విజయాలను అందుకోవాలని తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నాడు.
మరి ఆయన కంటూ ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకుంటాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం ఆయన నుంచి కొత్త సినిమాలు వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే.
"""/" /
ఇక ఇలాంటి క్రమంలోనే విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh)ఇక మీదట చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు.
ఇక భారీ విజయాన్ని సాధించడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తోంది.మరి ఇది ఎంతవరకు పట్టాలెక్కుతుంది అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
మరి ఏది ఏమైనా కూడా ఇకమీదట వెంకటేష్ తో చేయబోతున్న సినిమాలతో భారీ గుర్తింపు సంపాదించుకుంటారా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
ఇక మీదట ఆయన ఎలాంటి సబ్జెక్టులను ఎంచుకుంటారు అనేది కూడా కీలకంగా మారబోతుంది.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే వెంకటేష్ త్రివిక్రమ్ డైరెక్షన్ (Trivikram's Direction)లో ఒక సినిమా చేయబోతున్నాడనే వార్తలైతే వస్తున్నాయి.