వెంకటేష్ 20 స్టోరీలను రిజెక్ట్ చేశాడా..? కారణం ఏంటి..?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నప్పటికి సీనియర్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న విక్టరీ వెంకటేష్( Victory Venkatesh ) సైతం ఇప్పుడు మంచి సినిమాలను చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.
రీసెంట్ గా 'సంక్రాంతికి వస్తున్నాం'( Sankranthiki Vasthunnam ) సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఆయన 300 కోట్ల కలెక్షన్స్ ను వసూల్ చేసిన సీనియర్ హీరోల్లో మొదటి హీరోగా ఒక గొప్ప గుర్తింపును తెచ్చుకున్నాడు.
"""/" /
ప్రస్తుతం ఆయన ఎలాంటి సినిమాలు చేయాలనే దానిమీద చాలావరకు కసరతులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఇప్పటికి ఆయన 20 స్టోరీలను రిజెక్ట్ చేసినట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.
ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలైతే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ సక్సెస్ అందుకున్నాడు.
కాబట్టి ఇప్పుడు చేయవలసిన సినిమాలు మరొకెత్తుగా మారబోతుంది.అందువల్లే ఆ సక్సెస్ ని కంటిన్యూ చేయడానికి ఇప్పుడు మంచి కథతో మరోసారి ప్రేక్షకులు ముందుకు రావాలని కోరుకుంటున్నాడు.
ఆయన చేసే సినిమాలు పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నాడు. """/" /
ఇక సీనియర్ హీరో అయిన వెంకటేష్ తన తదుపరి సినిమా విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ లు లేకుండా చాలా జెన్యూన్ అటెంప్ట్ ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఇది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో వెంకటేష్ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకొని ముందుకు సాగుతాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక ఇలాంటి సందర్భంలోనే ఆయన చేసే సినిమాలు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని విషయం కూడా మనకు చాలా స్పష్టంగా అర్థం అవుతుంది.