ఈ సంవత్సరం స్టార్ హీరోలకు బాగా కలిసివచ్చిందా..?
TeluguStop.com
సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే.
ఇక ఇప్పటికే ప్రతి ఒక్క హీరో కూడా తమదైన రీతిలో సత్తా చాటుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.
ఇక ఈ సంవత్సరం రిలీజ్ అయిన పెద్ద సినిమాలన్నీ మంచి విజయాలను సాధించడమే కాకుండా పాన్ ఇండియాలో వాళ్ళ సత్తాను చాటుకుంటూ ముందుకు సాగుతూ వస్తున్నారు.
"""/" /
ఇక ఏది ఏమైనా కూడా ఈ సంవత్సరం మన స్టార్ హీరోలు అందరూ వరుస సక్సెస్ లను సాధించడం ఒకరకంగా మంచి విషయమనే చెప్పాలి.
ఇక ఈ సంవత్సరం టాలీవుడ్ ఇండస్ట్రీకి చాలా బాగా వర్క్ అవుట్ అయిందనే చెప్పాలి.
ఇక హనుమాన్,( Hanuman ) కల్కి,( Kalki ) దేవర( Devara ) పుష్ప 2( Pushpa 2 ) లాంటి సినిమాలతో భారీ విజయాలను సాధించడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమాలు తమ హవాని చూపిస్తూ ముందుకు సాగారు.
మరి ఏది ఏమైనా కూడా మనవాళ్లు యావత్ తెలుగు సినిమా స్థాయిని పెంచడమే కాకుండా మన స్టామినా ఏంటో ఇండియా వైడ్ గా నిరూపించడం అనేది గొప్ప విషయమనే చెప్పాలి.
"""/" /
ఇక ఇయర్ ఎండింగ్ కి వచ్చేసింది కాబట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీ నే ఈ సంవత్సరం భారీ సక్సెస్ సాధిస్తూ ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ ఇండస్ట్రీ గా ఎదిగింది.
మరి ఇప్పుడు బాలీవుడ్ హీరో ల నుంచి కూడా పెద్దగా సినిమాలైతే రావడం లేదు.
కాబట్టి మనవాళ్లు ఆ సమయాన్ని క్యాష్ చేసుకొని అక్కడ ప్రేక్షకులను మన వైపు తిప్పుకునే ప్రయత్నం చేసి అందులో సక్సెస్ ని కూడా సాధించారు.
ఇక ఇప్పటికైనా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా ఇండస్ట్రీ నెంబర్ వన్ ఇండస్ట్రీ గా కొనసాగుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
నా దృష్టిలో ఓజీ అంటే అతను మాత్రమే… రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు!