తమన్నా లవర్ విజయ్ వర్మ కి ముందే పెళ్లి అయిందా..?
TeluguStop.com
సినిమా ఇండస్ట్రీ లో చాలా రోజుల పాటు టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగిన తమన్నా( Tamanna ) ప్రస్తుతం సీనియర్ హీరోల పక్కన నటిస్తుంది.
ప్రస్తుతం ఇండస్ట్రీలో తమన్నా .నటుడు విజయ్ వర్మతో( Vijay Varma ) డేటింగ్ చేస్తుందని చాలా న్యూస్ లు వస్తున్నయి.
ఈ మాటర్ జనాల్లో ఎంత హీట్ పుట్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .నిన్న మొన్నటి వరకు ప్రేమ దోమ ఏమీ లేదు అంటూ చెప్పుకొచ్చిన తమన్నానే.
ఫైనల్లీ తాను ప్రేమలో ఉన్నాను.డేటింగ్ చేస్తున్నాను .
విజయ్ వర్మతో అంటూ ఓపెన్ అప్ అయిపోయింది .ఈ క్రమంలోనే విజయ వర్మ సైతం లస్ట్ స్టోరీస్ 2( Lust Stories 2 ) ప్రమోషన్స్ లో భాగంగా తమన్నాతో డేటింగ్ చేస్తున్న విషయాన్ని అఫీషియల్ గా ఒప్పేసుకున్నాడు.
అయితే ఈ క్రమంలోనే వీళ్ళకి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ లు వైరల్ అవుతున్న క్రమంలో విజయ్ వర్మకి ఆల్రెడీ పెళ్లయింది అన్న న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.
దానికి ఆజ్యం పోసేలా విజయ్ వర్మ ఇంట్లో తన పెళ్లి బట్టల్లో ఉన్న ఓ ఫోటో కూడా వైరల్ గా మారింది .
అంతేకాదు ఆ హీరోయిన్ కూడా అతగాడి పక్కన ఉండడం .ఆ ఫొటోస్ మీడియా కంట కనపడడం ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.
"""/" /
హీరోయిన్ మరెవరో కాదు అలియా భట్ .( Alia Bhatt ) ఎస్ విజయ వర్మ ఆలియా భట్ పెళ్లి దుస్తుల్లో ఉన్న ఫోటో విజయవర్మ ఇంట్లో ఫ్రేమ్ కి ఉంది .
దీంతో అది చూసిన జనాలు షాక్ అయిపోతున్నారు .తమన్న ఆల్రెడీ పెళ్లయిన వాడిని ప్రేమించిందా.
? సెకండ్ హ్యాండ్ మొగుడా.? అంటూ ట్రోల్ చేస్తున్నారు .
అయితే ఈ ఫోటో నిజంగా పెళ్లి చేసుకున్నది కాదు .విజయ్ వర్మ అలియా భట్ డార్లింగ్ అనే సినిమాలో నటించారు .
"""/" /
ఈ చిత్రంలో విజయ్ కి భార్యగా అలియా నటించింది .
అందుకే ఫిలిం మేకర్స్ ఆ టైంలో వీరిద్దరి ఫోటోను ఇలా పెళ్లి బట్టల్లో తీశారు.
ఆశ్చర్యం ఏంటంటే ఆ ఫోటోని చూసి విజయ్ తల్లి కూడా షాక్ అయిపోయిందట .
ప్రెసెంట్ ఈ ఫోటో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది.చూడాలి మరి వీళ్ళ ఇద్దరి భందం పెళ్లి దాకా వెళ్తుంది లేదో చూడాలి.