సందీప్ రెడ్డి వంగ ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ అయ్యే అవకాశం వచ్చిందా..?

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో భారీ గుర్తింపును సంపాదించుకుంటూ మంచి విజయాలను సాధించిన దర్శకులు చాలామంది ఉన్నారు.

కానీ పాన్ ఇండియాలో మాత్రం చాలా తక్కువ మంది దర్శకులు వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు.

ఇక సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy Vanga ) లాంటి దర్శకుడు ప్రస్తుతం ప్రభాస్ తో స్పిరిట్( Prabhas Spirit Movie ) అనే సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఇక ఇప్పటికే ఆయన చేసిన అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, అనిమల్ సినిమాలు మంచి విజయాలను సాధించాయి.

ఇక ఈ సినిమాలతో పాటు ఇప్పుడు ఆయన చేయబోయే స్పిరిట్ సినిమా కూడా భారీ విజయాన్ని సాధిస్తోంది అంటూ ఆయన మంచి కాన్ఫిడెంట్ తో ఉన్నాడు.

"""/" / మరి ఏది ఏమైనా కూడా ఆయనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకోవాలి అంటే మాత్రం ఇప్పుడు చేస్తున్న స్పిరిట్ సినిమా అనేది ఆయనకు చాలా వరకు హెల్ప్ అవ్వనున్నట్టుగా తెలుస్తోంది.

ఎందుకంటే ఇప్పటి దాకా ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు ప్రభాస్ తో చేయబోతున్న సినిమాలు మరొకెత్తనే చెప్పాలి.

"""/" / కాబట్టి ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తే మాత్రం ఆయన ఇండియాలో ఉన్న డైరెక్టర్లందరిలో నెంబర్ వన్ డైరెక్టర్ గా( Number One Director ) మారుతాడు.

లేకపోతే మాత్రం ఆయన నెంబర్ వన్ పొజిషన్ ను అందుకునే అవకాశమైతే లేదనే చెప్పాలి.

మరి ఏది ఏమైనా కూడా ప్రభాస్ లాంటి స్టార్ హీరో దొరికినప్పుడు ఇండస్ట్రీ హిట్ కొట్టడానికి ప్రయత్నం చేయాలి.

కానీ జస్ట్ యావరేజ్ హిట్టు కొడితే మాత్రం అది పెద్దగా వర్కౌట్ అయ్యే విషయం అయితే కాదనే చెప్పాలి.

మరి ఇలాంటి సందర్భంలో సందీప్ రెడ్డి వంగ ఎలాంటి సినిమా చేస్తే ప్రభాస్ ఇమేజ్ ను రెట్టింపు చేస్తాడనేది తెలియాల్సి ఉంది.

ఈ చిట్కాలతో డార్క్ సర్కిల్స్ పరార్..!