సందీప్ కిషన్ మళ్ళీ కమర్షియల్ బాట పట్టాడా..?
TeluguStop.com

ఇప్పటికైనా సినిమా ఇండస్ట్రీలో కొత్త కథలు వస్తున్నందుకు చాలా మంది సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.


ఇక తమదైన రీతిలో సత్తా చాటుకోవాలనుకుంటున్న ప్రతి హీరో కూడా కొత్త సినిమాలతోనే ప్రేక్షకులు అదరించే ప్రయత్నం చేస్తున్నాడు.


మరి ఏది ఏమైనా కూడా యంగ్ హీరోలు( Young Heroes ) మంచి కథలను ఎంచుకొని ముందుకు సాగుతూ ఉండడం విశేషం.
కొత్త దర్శకుడు కూడా కథలను ఎంచుకుంటూ సూపర్ సక్సెస్ లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు.
"""/" /
మరి ఇలాంటి సందర్భంలోనే చాలామంది నిర్మాతలు సైతం కొత్త కథల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మరి ఇలాంటి సందర్భంలో భారీ సినిమాలు వచ్చిన రాకపోయిన చిన్న సినిమాలు మాత్రం ప్రేక్షకులను నిర్మించే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక సందీప్ కిషన్( Sandeep Kishan ) లాంటి నటుడు సైతం కమర్షియల్ బాట పడుతున్నాడు.
ఒకప్పుడు ఆయన వైవిధ్యమైన కథలను చేస్తాడు అంటూ ఆయనకు మంచి పేరు అయితే ఉండేది.
కానీ ప్రస్తుతం త్రినాధరావు నక్కిన( Trinadha Rao ) లాంటి కమర్షియల్ డైరెక్టర్ డైరెక్షన్ లో 'మజాకా '( Majaka ) అనే సినిమా చేస్తున్నాడు.
మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ సాధిస్తాడనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక ఇంతకు ముందు వి ఐ ఆనంద్( VI Anand ) దర్శకత్వంలో 'ఊరి పేరు భైరవకోన'( OORi Peru Bhairavakona ) సినిమా మంచి విజయాన్ని సాధించింది.
"""/" /
అయినప్పటికి ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ఆయన ప్రేక్షకుల ముందుకు మరికొన్ని సినిమాలను కూడా తీసుకొస్తున్నాడు.
ఇక అందులో భాగంగానే మజాకా సినిమాతో పూర్తి కమర్షియల్ ఎంటర్ టైనర్ ని అందించడానికి ఆయన చాలా రకాల ప్రయత్నమైతే చేస్తున్నాడు.
ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో సందీప్ కిషన్ ముందు వరుసలో ఉంటున్నాడు.
చూడాలి మరి ఈ సినిమా భారీ సక్సెస్ సాధిస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది.
అఖండ సీక్వెల్ లో ఆ పాత్ర చనిపోతుందా.. బాలయ్య దర్శకునిపై సీరియస్ అయ్యారా?