Rajinikanth: రజినీకాంత్ ఆ హీరోయిన్ ని సిగరెట్ తో కాల్చి టార్చర్ చేసారా.. అంత తప్పు ఏం చేసింది..?

ఇండియా వైడ్ గా ఎంతో ఫేమస్ అయిన హీరో రజనీకాంత్ ( Rajinikanth ) అంటే తెలియని వారు ఉండరు.

ఈయన అందంతో పని లేకుండా తన నటనతోనే ఎంతోమందిని ఆకట్టుకున్నారు.చూడడానికి అసలు హీరో మెటీరియర్ లాగే ఉండకపోయినప్పటికీ లక్షలాది మంది అభిమానులు ఉంటారు.

మరి ముఖ్యంగా ఈయన సినిమాలు ఏ రేంజ్ లో కలెక్షన్లలను రాబడతాయో ఈ మధ్యకాలంలో వచ్చిన జైలర్ ( Jailer ) సినిమాను చూస్తే అర్థమవుతుంది.

ఈయన విజిల్ వేసిన ఒక చిన్న వాక్ నడిచినా కూడా అది స్టైలే.

ఆయన వాక్ తోనే హిట్ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. """/" / అయితే అలాంటి రజనీకాంత్ ( Rajinikanth ) అప్పట్లో ఓ హీరోయిన్ ని సిగరెట్ తో కాల్చాడు అంటూ కోలీవుడ్ మీడియా కోడై కూసింది.

మరి ఇంతకీ రజనీకాంత్ ఏ హీరోయిన్ ని సిగరెట్ తో కాల్చినట్టు వార్తలు వినిపించాయో ఇప్పుడు తెలుసుకుందాం.

గతంలో బి గ్రేడ్ సినిమాల్లో నటిస్తూ శృంగార తారగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించిన సిల్క్ స్మిత అందరికీ తెలిసే ఉంటుంది.

"""/" / అయితే ఈ హీరోయిన్ చిన్న వయసులోనే ఎన్నో డబ్బులు సంపాదించి అయినవారి చేతిలోనే మోసపోయి చివరికి సూసైడ్ చేసుకొని మరణించింది.

అయితే గతంలో చాలామంది చేతుల్లో సిల్క్ స్మిత ( Silk Smitha ) మోసపోయిందని వార్తలు వినిపించాయి.

అంతేకాకుండా సిల్క్ స్మిత అందానికి రజనీకాంత్ కూడా దాసుడయ్యాడని,వారి మధ్య కూడా కొన్ని రోజులు రిలేషన్ ఉంది అంటూ వార్తలు వచ్చాయి.

ఇక రజనీకాంత్ హీరోగా చేసిన కొన్ని సినిమాల్లో సిల్క్ స్మిత ఐటెం సాంగ్స్ చేసిన సంగతి మనకు తెలిసిందే.

ఇక ఎప్పుడైతే రజనీకాంత్ ( Rajinikanth ) సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో కనిపించిందో అప్పటినుండి వీరిద్దరి మధ్య ఏదో ఎఫైర్ నడుస్తుందని కోలీవుడ్ మీడియాలో టాక్ వినిపించింది.

అంతే కాదు కొంతమంది అయితే చాలా దారుణంగా రజనీకాంత్ గురించి నీచంగా వార్తలు రాస్తూ సిల్క్ స్మిత శరీరంపై రజనీకాంత్ సిగరెట్ తో కాల్చారు అంటూ కూడా ఒక వార్త వైరల్ చేశారు.

కానీ ఈ వార్తపై అప్పట్లో రజనీకాంత్ అభిమానులు భగ్గుమన్నారు.

కట్నం వివరాల గుట్టు విప్పిన కిరణ్ అబ్బవరం.. అంతా వాళ్ల ఇష్టమని చెబుతూ?