చిరంజీవి కి తెలియకుండా రజినీకాంత్ ఆ సినిమా చేశారా..?
TeluguStop.com
సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది నటులలో రజినీకాంత్ ( Rajinikanth )ఒకరు ఈయన చేసిన ఒక సూపర్ హిట్ సినిమాని చిరంజీవి చేయాల్సింది కానీ చేయలేకపోయాడు దానికి కారణం ఏంటి అంటే చిరంజీవి దాఖలా సినిమా స్టోరీ వెళ్లకపోవడమే దానికి కారణం అని చాలా మంది చెప్తూ ఉంటారు.
నిజానికి ఈ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది నటుల మధ్య మంచి స్నేహ బంధం ఉంటుంది.
కానీ కొంతమంది మాత్రం దానిని పట్టించుకోరు కానీ కొందరు మాత్రం అందరిని కలుపుకుంటూ వెళ్తారు.
అందులో రజినీకాంత్ చిరంజీవి ఇద్దరు కూడా అందరిని కలుపు కుంటూ వెళ్లే వ్యక్తులు కావడం విశేషం.
"""/" /
అయితే ఒక మిస్టేక్ వల్ల చిరంజీవి( Chiranjeevi ) చేయాల్సిన ఆ సినిమా రజినీకాంత్ చేయాల్సి వచ్చింది.
అదేంటంటే రజినీకాంత్ చాలా సూపర్ గా చేసి సక్సెస్ సాధించిన ముత్తు సినిమా( Muthu ) గురించి మనందరికీ తెలిసిందే.
ఈ సినిమాలో హీరోయిన్ గా మీనా నటించింది అయినప్పటికీ ఈ సినిమాలో హీరో గా మొదట చిరంజీవి చేయాలి కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా లో ఆయన నటించకుండా అయింది.
అదేంటంటే ఈ సినిమా డైరెక్టర్ అయినా కె ఎస్ రవికుమార్ ( K.
S.Ravikumar )ముందుగా చిరంజీవి ని పెట్టి ఈ సినిమా తీయాలనుకున్నాడు.
కానీ చిరంజీవి కి ఈ కథ చెప్పాలి అంటే ఆయన అప్పుడు వేరే సినిమా షూటింగ్ లో ఉండి అందుబాటులో లేకపోవడం తో ఈ సినిమా స్టోరీ ని రవి కుమార్ తన క్లోస్ ఫ్రెండ్ అయినా రజినీకాంత్( Rajinikanth ) గారికి చెప్పడం తో ఈ సినిమా మనమే చేదాం అని అనడం తో సరే అని రవికుమార్ ఈ సినిమాని చేయడం జరిగింది.
"""/" /
అయితే రవికుమార్( K.S.
Ravikumar ) ఇది చిరంజీవి తో చేయాలి అనుకుంటున్నా అని రజినీకాంత్ తో చెప్పలేదట ఊరికే కథ విను అని చెప్పాడట అందుకే రజినీకాంత్ కి కథ మాత్రమే నచ్చి మనం చేద్దాం అని ఈ సినిమా చేసాడు.
అలా కాకుండా నేను ఇది చిరంజీవి తో చేయాలనుకుంటున్న అని చెబితే అప్పుడు రజినీకాంత్( Rajinikanth ) ఏం చేసేవాడో అంటూ ఈ సినిమా సక్సెస్ అయినా తర్వాత డైరెక్టర్ ఇలా జరిగింది అని అప్పుడు ఈ రహస్యాన్నిబయటకి చెప్పడం విశేషం.
అయితే తెలుగు, తమిళ్ రెండు భాషల్లో కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయింది.
అక్కడ పుష్ప ది రూల్ మూవీ టికెట్ రేటు ఏకంగా రూ.3000.. అసలేం జరిగిందంటే?