కెరియర్ స్టార్టింగ్ లో నాగ్ అశ్విన్ ఇంత కష్టపడ్డాడా..? ఆయన ఎంతైనా గ్రేట్ అబ్బా…

సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న దర్శకులు చాలామంది ఉన్నారు.

కానీ వాళ్లందర్నీ పక్కకు నెట్టి ఒక యంగ్ డైరెక్టర్ ( Young Director )తన సత్తా చాటుతూ ముందు దూసుకెళ్లడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి.

ఇక రెండు సినిమాలు చేసి మంచి విజయాలను అందుకున్న ఆయన మూడో సినిమాతోనే ప్రభాస్ ని డైరెక్షన్ చేసే స్థాయికి ఎదగడమే కాకుండా హైలీ గ్రాఫిక్స్ ఓరియెంటెడ్ సినిమాను( Highly Graphics Oriented Movie ) చేసి ప్రేక్షకుల ముందు ఉంచాడు.

ఇక మొత్తానికైతే కల్కి పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించడమే కాకుండా మన పురాణాలను బేస్ చేసుకుని రాసుకున్న కథ కాబట్టి ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కనెక్ట్ అయింది.

నిజానికి నాగ్ అశ్విన్ ఇలాంటి సినిమాలు చేశాడు అంటే ఎవరు నమ్మరు. """/" / బక్కగా ఉంటూ సినిమాల గురించి ఈయనకి ఏమీ తెలియదు అనిపించే పర్సన్ ల కనిపించే ఆయన ఎంటైర్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ గర్వపడేలా ఒక సినిమాను చేసి ప్రేక్షకుల ముందు ఉంచారు అంటే నిజంగా అందరూ ఆశ్చర్య పోవాల్సిందే.

ఇక ఈ దర్శకుడు రీసెంట్ గా గోవాలో జరుగుతున్న 'ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా' (IFFI) ఈవెంట్ కి హాజరయ్యాడు.

"""/" / ఇక అందులో భాగంగానే ఆయన 20 సంవత్సరాల కిందట అంటే 2004వ సంవత్సరంలో ఈ అవార్డ్స్ ని స్థాపించిన సమయంలో ఆయన కూడా ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేయడంలో తన వంతు పాత్ర అయితే పోషించాడు.

ఇక ముఖ్యంగా నాగ్ అశ్విన్ సెలబ్రిటీలను రీసివ్ చేసుకునే ఒక బాధ్యతను నిర్వహించారట.

ఇక అందులో భాగంగానే ఆయన ఇప్పటి విషయాలను గుర్తు చేసుకుంటూ తన ఇన్ స్టా లో తన ఐడి కార్డ్ ని పోస్ట్ చేశాడు.

ఇక ప్రస్తుతం అది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

ద్యావుడా.. చైనా మహిళలు ఎన్ని పెళ్లిళ్లు చేసుకుంటున్నారో.. ఎంత సంపాదిస్తున్నారో తెలిస్తే..