మహేష్ బాబు కెరియర్ మొదట్లో ఇద్దరు హీరోయిన్స్ ని ప్రేమించాడా..?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అందగాడు ఎవరైనా ఉన్నారు అంటే అది కచ్చితంగా గా మహేష్ బాబు( Mahesh Babu ) అనే చెప్పాలి ఎందుకంటే ఆయన ఏజ్ పెరుగుతున్న కొద్దీ అందం అనేది ఇంకా పెరుగుతుంది అలాంటి మహేష్ బాబు వరుస సినిమాలు చేస్తూ ఇప్పటికీ అమ్మాయిల కలల రాకుమారుడు గా వెలిగిపోతున్నాడు.
ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తె ఇప్పుడు గుంటూరు కారం అనే సినిమా చేస్తున్నాడు ఇక ఈ సినిమా తర్వాత పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి తో కలిసి హాలీవుడ్ రేంజ్ సినిమాలో నటించబోతున్నట్టు ఇప్పటికే అఫీషియల్ ప్రకటన వచ్చేసింది.
ఇక ఎక్కడో మొదలైన మహేష్ బాబు సిని కెరియర్ చాలా స్టార్ గా దూసుకుపోతుంది ఇక ఈయన చేసిన మొదటి సినిమా అయిన రాజకుమారుడు వచ్చి ఇప్పటికీ 24 ఇయర్స్ అవుతుంది అయిన కూడా ఈ సినిమా అంటే మహేష్ కే కాదు ఆయన అభిమానులకి కూడా చాలా ఇష్టం అనే చెప్పాలి.
మహేష్ బాబు బాల నటుడిగా కొన్ని సినిమాల్లో చేసినప్పటికీ హీరోగా చేసింది మాత్రం రాజకుమారుడు సినిమా లోనే.
అయితే ఈ సినిమాలో నటించే టైంలో ప్రీతిజింతా తో మహేష్ బాబు లవ్ ట్రాక్ నడిపించారంటూ గతంలో కొన్ని వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొట్టాయి.
"""/" /
అయితే ఈ సినిమాలో నటిస్తున్న టైంలో మహేష్ బాబు, ప్రీతిజింతా( Preity Zinta ) అందానికి పడిపోయాడని,షూటింగ్ టైంలో వీళ్ళిద్దరూ సన్నిహితంగా ఉండడం చూసి ఇండస్ట్రీలో ఉన్న చాలామంది వీరి మధ్య ఏదో నడుస్తుంది అంటూ రూమర్స్ క్రియేట్ చేశారట.
కానీ వీరి మధ్య తప్పుగా అర్థం చేసుకోవాల్సిన బంధం ఏమీ లేదట. """/" /
ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు చేసిన మురారి సినిమా( Murari )లో కూడా సోనాలి బ్రిందే మహేహా బాబు ఇద్దరు ప్రేమించుకుంటున్నారు అనే టాక్ బాగానే వచ్చింది.
అయితే ఈ సినిమా ఇద మంచి విజయం సాధించింది అలాగే వీళ్లిద్దరి కెమిస్ట్రీ కూడా స్క్రీన్ మీద చాలా బాగా వర్క్ అవుట్ అయింది ఇక మహేష్ అభిమానులు అయితే ఈ సినిమా తర్వాత వీళ్ళ కాంబో లో మరో సినిమా ఎక్స్ పెక్ట్ చేశారు కానీ అది రాలేదు.
అయితే వీళ్లిద్దరి పై వచ్చిన న్యూస్ లో కూడా ఎలాంటి నిజం లేదు అన్నట్టుగా ఆ తర్వాత మహేష్ బాబు నమ్రత ని పెళ్లి చేసుకున్నారు.
పుష్ప2 మూవీ వల్ల గేమ్ ఛేంజర్ కు భారీ షాక్.. అక్కడ ఆ సంబరాలు లేనట్టే?