బాలయ్య ఈ 7 ఏళ్ల లో ఆ ఒక్క సినిమా విషయం లోనే డేరింగ్ డిసిజన్ తీసుకున్నాడా..?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న నటుడు బాలయ్య బాబు( Actor Balayya Babu ).
ప్రస్తుతం ఆయన తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకెళుతున్న విషయం మనకు తెలిసిందే.
ప్రస్తుతం ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధించడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు.
"""/" /
మరి ఇప్పుడు చేస్తున్న సినిమాలతో తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.
అందుకే ఇప్పుడు డైరెక్టర్ బాబీ( Director Bobby ) తో చేస్తున్న సినిమాతో తనను తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవడమే కాకుండా తనను మించిన నటుడు మరొకరు లేరు అనేంతలా గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు.
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో ఆయన మరోసారి మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా తనును మించినటువంటి మరొకరు లేరు అనెంతలా కూడా పేరునైతే సంపాదించుకున్నాడు.
"""/" /
ఇక ఇప్పటికే ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ గా నిలూస్తున్నాయి.
అందువల్లే ఆయన వరుస సక్సెస్ లను మాత్రమే సాధించాలని చూస్తున్నాడు.ఇప్పుడు కమర్షియల్ సినిమాలను మాత్రమే చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.
ఈ మధ్యకాలంలో బాలయ్య చేసిన సినిమాలన్నీ కమర్షియల్ గా మంచి విజయాలను అందుకుంటున్నాయి.
ఆయన చేసిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా ( Gautamiputra Satakarni Movie )ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించడమే కాకుండా ఆయనకు నటుడిగా ఒక సపరేట్ ఇమేజ్ ను కూడా తీసుకొచ్చి పెట్టింది.
ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు బాబీ చేస్తున్న సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.
అయితే ఈ మధ్య కాలం లో బాలయ్య ఎలాంటి ప్రయోగాలు చేయడం లేదు.
కమర్షియల్ సినిమాలను మాత్రమే చేస్తున్నాడు.
నలుగురు భారతీయ ఖైదీలకు క్షమాభిక్ష పెట్టిన జో బైడెన్ .. ఏం చేశారంటే?