ఏంటి అలియా భట్ ఆ పార్ట్ కు సర్జరీ చేయించుకుందా… ఫోటో వైరల్!
TeluguStop.com
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు చాలా తొందరగా ఫెయిడౌట్ అవుతూ ఉంటారనే విషయం మనకు తెలిసిందే.
అందుకే వాళ్ళు ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిలబడటం కోసం వారి అందాన్ని కాపాడుకుంటూ ఉంటారు.
అయితే కొంతమంది నటీమణులు తమ అందాన్ని రెట్టింపు చేసుకోవడం కోసం పెద్ద ఎత్తున సర్జరీలు చేయించుకుని ఎప్పటికప్పుడు తమ అందాన్ని కాపాడుకుంటూ ఉంటారు.
అయితే కొన్నిసార్లు సర్జరీల కారణంగా వారిలో ఉన్నటువంటి సహజమైన అందం కోల్పోయి ఏదో తేడాగా కనిపిస్తూ ఉంటారు.
"""/" /
అయితే తాజాగా అలియా భట్ కు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ ఫోటో కనుక చూస్తే ఆలియా సర్జరీ చేయించుకుందని ఇట్టే తెలిసిపోతుంది.తాజాగా ఈమె దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యారు.
ఇందుకు సంబంధించిన ఫోటో వైరల్ గా మారడంతో ఈ ఫోటోలలో అలియా ముఖ కవళికలు పూర్తిగా మారిపోయి ఉన్నాయి.
"""/" /
దీంతో ఈమె తన మొహానికి సర్జరీ చేయించుకున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు.
గత ఫోటోలలో ఎంతో అందంగా కనిపించినటువంటి అలియా భట్ ముఖంలో ఇప్పుడు ఆ అందం లేదని కొందరు ఈమె సర్జరీ చేయించుకున్నట్టు కామెంట్లు చేయగా మరి కొందరు మాత్రం ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత హార్మోన్ల ప్రభావం కారణంగా తప్పనిసరిగా ప్రతి ఒక్కరిలోనూ ఇలాంటి మార్పులు జరగడం సర్వసాధారణం అంటూ అలియా ఫోటోపై కామెంట్లు చేస్తున్నారు.
వివాదాల నడుమ నయనతార డాక్యుమెంటరీ పై మహేష్ కామెంట్స్.. అంత నచ్చేసిందా?