Danush Aishwarya : ఐశ్వర్య రజనీకాంత్ ఆ హీరో పై పగతోనే ధనుష్ ను పెళ్లి చేసుకుందా… పాపం ధనుష్?

కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి వారిలో నటుడు ధనుష్( Danush ) ఒకరు.

ఈయన కోలీవుడ్ స్థాయి నుంచి హాలీవుడ్ రేంజ్ కి ఎదిగారు.ఈ విధంగా కోలీవుడ్ స్టార్ హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ధనుష్ ప్రస్తుతం తెలుగు సినిమాలలో కూడా నటిస్తూ ఇక్కడ కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఇకపోతే ఈయన ప్రముఖ నటుడు సూపర్ స్టార్ రజినీకాంత్( Rajinikanth ) కుమార్తె ఐశ్వర్యను(Aishwarya ) వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

"""/" / వీరిద్దరూ ప్రేమించుకుని పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు.దాదాపు 18 సంవత్సరాల పాటు వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నటువంటి ఈ దంపతులకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు.

అయితే వీరి వివాహం జరిగిన 18 సంవత్సరాలకు వీరిద్దరూ కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకొని విడిపోయారు.

ఇలా ఈ జంట విడిపోవడంతో అభిమానులు ఎంతో ఆందోళన వ్యక్తం చేశారు.ఇక విడిపోయిన తర్వాత ధనుష్ సినిమాలపరంగా బిజీగా మారిపోగా ఐశ్వర్య కూడా సినిమాలకు దర్శకత్వం వహిస్తూ బిజీగా ఉన్నారు.

"""/" / ఇలా ఐశ్వర్య ధనుష్ విడిపోవడంతో అభిమానులు ఇప్పటికీ ఈ విషయంపై బాధపడుతూనే ఉంటారు.

అయితే తాజాగా ఐశ్వర్య రజనీకాంత్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఐశ్వర్య రజిని కాంత్ హీరో ధనుష్ ను పెళ్లి చేసుకోవడం వెనుక పెద్ద కారణం ఉందని తెలుస్తుంది.

ఈమె మరొక కోలీవుడ్ హీరో పై ఉన్నటువంటి పగతోనే హీరో ధనుష్ ను పెళ్లి చేసుకుంది అంటూ తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

మరి ఈమె ఏ హీరో పై అంత పగ పెంచుకున్నారు అనే విషయానికి వస్తే.

"""/" / ఐశ్వర్య రజనీకాంత్ ధనుష్ కంటే ముందుగానే ప్రముఖ నటుడు శింబు( Shimbu ) తో ప్రేమలో పడ్డారట.

ఇలా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట మధ్యతరచూ ఏదో ఒక మనస్పర్ధలు కారణంగా గొడవలు జరుగుతూ ఉండేవటం ఇలా గొడవలు జరుగుతున్నటువంటి కారణంతోనే ఇద్దరు విడిపోయారని తెలుస్తోంది.

దీంతో ఐశ్వర్య తనని మోసం చేశారన్న కారణంతోనే అప్పటికే కోలీవుడ్ ఇండస్ట్రీలో శింబుకి పోటీగా సినిమాలలో నటిస్తూ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ధనుష్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారని తెలుస్తుంది.

కేవలం శింబు తన ప్రేమకు బ్రేకప్ చెప్పారన్న కారణంతోనే ఆ హీరోకి ఏమాత్రం తీసుపోనటువంటి స్టార్డమ్ ఉన్న ధనుష్ ను ఐశ్వర్య వివాహం చేసుకున్నారంటూ ఒక వార్త వైరల్ గా మారింది.

రోడ్డు పక్కన ఉన్న వ్యక్తిని ఢీ కొట్టిన కారు.. షాకింగ్ వీడియో వైరల్..