కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో వజ్రం లభ్యం
TeluguStop.com

కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో వజ్రం లభ్యమైంది.జొన్నగిరి గ్రామానికి చెందిన రైతుకు తన పొలంలో పనులు చేస్తున్న సమయంలో వజ్రం లభించింది.


కాగా రైతు నుంచి వజ్రాన్ని స్థానిక వ్యాపారి రూ.లక్షా యాభై వేలకు కొనుగోలు చేశారని తెలుస్తోంది.


అయితే బహిరంగ మార్కెట్ లో వజ్రం విలువ రూ.10 లక్షలకు పైగా ఉన్నట్లు సమాచారం.
కాగా తుగ్గలి మండలంలోని పలు ప్రాంతాల్లోని వ్యవసాయ భూముల్లో వజ్రాల వేట కొనసాగుతుందన్న విషయం తెలిసిందే.
గంజా శంకర్ విషయం లో సంపత్ నంది ఎందుకు అబద్ధాలు చెబుతున్నాడు…