ఈ మ్యాజికల్ డ్రింక్‌ను తీసుకుంటే షుగర్ వ్యాధి సహజంగానే కంట్రోల్‌లో ఉంటుంది!
TeluguStop.com
షుగర్ వ్యాధి లేదా మధుమేమం.ప్రపంచవ్యాప్తంగా వయసుతో సంబంధం లేకుండా కోట్లాది మంది దీని బాధితులుగా ఉన్నారు.
ఇది అత్యంత ప్రమాదకారి కానప్పటికీ.బ్లడ్ షుగర్ లెవల్స్ మితిమీరితే ప్రాణాలకే ప్రమాదంగా మారుతుంది.
అందుకే మధుమేహం బారిన పడ్డవారు షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ లో ఉంచుకోవడం కోసం నానా పాట్లు పడుతున్నారు.
మీరు ఆ జాబితాలో ఉన్నారా.? అయితే వర్రీ వద్దు.
ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ డ్రింక్‌ను డైట్ లో చేర్చుకుంటే రక్తంలోని చక్కెర స్థాయిలు సహజంగానే అదుపులో ఉంటాయి.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ డ్రింక్ ఏంటో.దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఎండిన ఉసిరి కాయ ముక్కలు, ఒక చిన్న కప్పు వాటర్ వేసుకుని రెండు, మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి.
ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో గ్లాస్ వాటర్ పోయాలి.
వాటర్ హీట్ అవ్వగానే అందులో నానబెట్టుకున్న ఉసిరి కాయ ముక్కలను నీటితో సహా వేసుకోవాలి.
అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుసు కూడా వేసి వాటర్ సగం అయ్యే వరకు మరిగించాలి.
"""/" /
ఆపై స్టవ్ ఆఫ్ చేసి స్ట్రైనర్ సాయంతో వాటర్‌ను సపరేట్ చేసుకుంటే డ్రైడ్ ఆమ్లా టర్మరిక్ డ్రింక్ సిద్ధం అవుతుంది.
ఈ డ్రింక్ ను ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు గంట ముందు తేనె, షుగర్ వంటివి ఏమీ మిక్స్ చేయకుండా డైరెక్ట్‌గా తీసుకోవాలి.
తద్వారా బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయి.అంతేకాదు, ఈ మ్యాజికల్ డ్రింక్‌ను రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ దూరం అవుతుంది.
బాడీ డిటాక్స్ అవుతుంది.ఇమ్యూనిటీ సిస్టమ్ బూస్ట్ అవుతుంది.
జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు ఏమైనా ఉన్నా కూడా పరార్ అవుతాయి.
రీల్ చేసి ఫేమస్ అవుదామనుకున్నాడు.. కానీ, పోలీసులు దెబ్బకు దిమ్మ తిరిగిందిగా