వైసీపీ నేతలపై ధూళిపాళ్ల కీలక వ్యాఖ్యలు
TeluguStop.com
వైసీపీ నేతలపై టీడీపీ నాయకుడు ధూళిపాళ్ల నరేంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు.టీడీపీ మేనిఫెస్టోతో వైసీపీలో అలజడి మొదలైందని తెలిపారు.
అంబటి రాంబాబు అసమర్థ ఇరిగేషన్ మంత్రి ధూళిపాళ్ల ఆరోపించారు.కొడాలి నాని అసమర్దుడు కాబట్టే మంత్రి పదవి పోయిందన్నారు.
తమ్మినేని స్పీకర్ పదవికే కళంకం తీసుకొచ్చారని విమర్శించారు.డిగ్రీ తప్పిన స్పీకర్ ఎల్ఎల్బీ ఎలా చదివారని ప్రశ్నించారు.
ఐపీఎల్ 2025లో టెక్నాలజీ సంచలనం: బీసీసీఐ పరిచయం చేసిన రోబోటిక్ కుక్క