Dhoni Rohit Sharma : ఈ ఐపిఎల్ సీజన్ లో అభిమానులకు తీవ్ర నిరాశను కలిగిస్తున్న ధోని, రోహిత్ శర్మ… కారణం ఏంటంటే..?
TeluguStop.com
మహేంద్ర సింగ్ ధోని( Mahendra Singh Dhoni ) పేరు చాలా సంవత్సరాల పాటు ప్రపంచ క్రికెట్ చరిత్రలో కొనసాగిన మిగిలిపోతుంది.
ఇండియన్ టీం ని శిఖరాగ్ర స్థానానా నిలిపిన యోధుడు.ఇప్పటికీ ధోని ఐపీఎల్ లో( IPL ) ఆడుతూ ప్రేక్షకులను ఆనందానికి గురి చేస్తూ ఉంటాడు.
ఇక అలాంటి ధోని ఇప్పుడు ఐపీఎల్ లో కెప్టెన్ గా తప్పుకోవడం వెనక అసలు కారణం ఏంటి.
? ధోని ఎందుకు కెప్టెన్గా తప్పుకున్నాడు అనే వార్తలయితే వస్తున్నాయి.నిజానికి ధోని ఈ ఒక సీజన్ లోనే ప్లేయర్ గా టీమ్ లో కంటిన్యూ అవుతాడు.
ఇక ఈ సిజన్ ముగిసిన తర్వాత నుంచి రిటర్మెంట్ ప్రకటించనున్నట్టుగా తెలుస్తుంది. """/" /
ఇక ఇదిలా ఉంటే రోహిత్ శర్మ( Rohit Sharma ) కూడా ఇప్పటివరకు ముంబై టీం కి( Mumbai Team ) ఐదు సార్లు కప్ ను అందించాడు.
ఇక ధోని, రోహిత్ ఇద్దరూ కూడా చెరో అయిదు సార్లు వాళ్ళ టీమ్ లకి కప్పులు అందించడం విశేషం.
ఇక వీళ్లిద్దరిలో ఎవరు ఆరోసారి వాళ్ల టీమ్ లకి కప్పునందిస్తారు అని అనుకున్నారు.
కానీ ఇద్దరు కూడా ఒకే సీజన్ లో కెప్టెన్లు గా తప్పుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
ఇక ఇప్పటివరకు ఐపీఎల్ సీజన్ లో ఐదు సార్లు వాళ్ళ జట్టుకి ట్రోఫీని అందించిన కెప్టెన్లు గా వీళ్ళ ఇద్దరి పేర్లు హిస్టరీలో నిలిచిపోయాయి.
మరి వీళ్ళని బీట్ చేసే కెప్టెన్లు మరెవరైనా ఉన్నారా లేదా అనే విషయాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.
ఈ విషయం లో రోహిత్, ధోని ఫ్యాన్స్ కి నిరాశ మిగిలిందనే చెప్పాలి.
"""/" /
ఇక మొత్తానికైతే ఇండియన్ టీం లో ఉన్న దిగ్గజ క్రికెటర్లు ఇద్దరూ ఇలా ఒకేసారి కెప్టెన్లు గా తప్పుకొని యంగ్ ప్లేయర్లకి అవకాశం ఇవ్వడం అనేది ఒక వంతుకు మంచి విషయమే అయినప్పటికీ ఆ మ్యాచ్ లను చూసే అభిమానులకు మాత్రం కొంచెం నిరాశను కలిగించే విషయం అనే చెప్పాలి.
ఇక వీళ్లిద్దరిలాగ టీమ్ లకి 5 సార్లు కప్పు ను అందించి స్టార్ కెప్టెన్లు గా నిలిచే ప్లేయర్లు ఎవరు అనేది తెలియాల్సి ఉంది.
ఇక వీళ్ళ రికార్డ్ బ్రేక్ చేయడం అంత ఈజీ అయితే కాదు.
హలో అబ్బాయిలు.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా.. అయితే ఇవి తప్పక తెలుసుకోండి!