అరుదైన రికార్డును సొంతం చేసుకున్న ధోనీ... అదేంటంటే?

భారతదేశంలో అత్యంత ఆదరణీయమైన క్రీడ క్రికెట్ అనే విషయం అందరికీ తెలిసిందే.క్రికెట్ ప్రపంచ వ్యాప్త క్రీడ అయినప్పటికీ అన్నీ దేశాలలో క్రికెట్ అంటే ఒక క్రీడ మాత్రమే.

కాని భారతదేశంలో క్రికెట్ ను ఒక మతంలా, క్రికెటర్ లను దేవుళ్ళలా అభిమానించే అంత గొప్పగా చూస్తున్న పరిస్థితి ఉంది.

ఇక అసలు విషయం లోకి వస్తే క్రికెట్ ను అభిమానించే ప్రతి ఒక్కరికీ పరిచయం అక్కర లేని పేరు మహేంద్ర సింగ్ ధోనీ.

ఒక మారుమూల గ్రామం నుండి క్రికెట్ కెరీర్ ను ప్రారంభించిన ధోనీ క్రికెట్ లో అంతర్జాతీయ స్థాయిలో మూడు వరల్ద్ కప్ లు భారత్ కు అందించి భారత్ సత్తాను ప్రపంచానికి చాటాడు.

ఇక ధోనీకి కోట్లాది మంది అభిమానులు ఉన్న విషయం తెలిసిందే.అయితే అంతర్జాతీయ క్రికెట్ కు ధోనీ రిటైర్ మెంట్ ప్రకటించినా ఇప్పటికీ అభిమానులు ధోనీ ఆడటాన్ని చూడాలనుకుంటారనే విషయం తెలిసిందే.

  అయితే ఇటీవల ధోనీ బర్త్ డే జరిగిన విషయం తెలిసిందే.అయితే ధోనీ బర్త్ డే సందర్భంగా ధోనీకి ఎంత పెద్ద ఎత్తున శుభాకాంక్షల వెల్లువ విరిసిందనే విషయం తెలిసిందే.

"""/"/ అయితే ధోనీ బర్త్ డే రోజు 2,500 అధికారిక ట్విట్టర్ ఖాతాల నుండి శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

ఇది ఇప్పటి వరకు ఏ క్రికెటర్ కు సాధ్యం కాని రికార్డుగా ధోనీ అభిమానులు చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది.

అరుదైన శివుని విగ్రహాన్ని చోరీ చేసిన భారత సంతతి స్మగ్లర్ .. కంబోడియాకు తిరిగి పంపిన అమెరికా