12 ఢీ షో సీజన్స్ లో గెలుపొందిన విన్న‌ర్స్ మ‌రియు మాస్ట‌ర్స్ వీరే

12 ఢీ షో సీజన్స్ లో గెలుపొందిన విన్న‌ర్స్ మ‌రియు మాస్ట‌ర్స్ వీరే!

ఈటీవీలో దుమ్మురేపే ప్రోగ్రాం ఢీ డాన్స్ షో.తెలుగునాట ఇదో పాపుల‌ర్ షో.

12 ఢీ షో సీజన్స్ లో గెలుపొందిన విన్న‌ర్స్ మ‌రియు మాస్ట‌ర్స్ వీరే!

2009లో ప్రారంభ‌మైన ఈషో.ఇప్ప‌టి వ‌ర‌కు 12 సీజ‌న్స్‌ను కంప్లీట్ చేసుకుంది.

12 ఢీ షో సీజన్స్ లో గెలుపొందిన విన్న‌ర్స్ మ‌రియు మాస్ట‌ర్స్ వీరే!

ఎంతో మంది డాన్స‌ర్ల‌ను, కొరియోగ్ర‌ఫ‌ర్ల‌ను సినీ ప‌రిశ్ర‌మ‌కు అందించింది.ప్ర‌స్తుతం టాప్ కొరియోగ్ర‌ఫ‌ర్లుగా చ‌లామ‌ణి అవుతున్న శేఖ‌ర్ మాస్ట‌ర్, జానీ మాస్ట‌ర్, గ‌ణేష్ మాస్ట‌ర్లు ఈషో నుంచి వ‌చ్చివాళ్లే కావ‌డం విశేష్.

ఇప్ప‌టి వ‌ర‌కు ఢీ టైటిల్ గెలిచిన మాస్ట‌ర్లు, కంటెస్టెంట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం! H3 Class=subheader-styleఢీ1 -2009:/h3p తొలిసీజ‌న్‌లో ఢీ టైటిల్‌ను కంటెస్టెంట్ హరినాథ్ రెడ్డి ద‌క్కించుకున్నాడు.

ఆయ‌న‌కు మాస్ట‌ర్‌గా నోబెల్ వ్య‌వ‌హ‌రించాడు.h3 Class=subheader-styleఢీ2 -2010:/h3p రెండో సీజ‌న్ విజేత‌గా కంటెస్టెంట్ పృథ్వీ నిలిచాడు.

త‌న‌కు కొరియోగ్ర‌ఫ‌ర్‌గా గణేష్ మాస్టర్ వ్య‌వ‌హ‌రించాడు.h3 Class=subheader-styleఢీ3 -2011:/h3p ఢీ మూడోసీజ‌న్ విన్న‌ర్‌గా కంటెస్టెంట్ సత్య ఎంపిక‌య్యాడు.

ఇత‌డికి కొరియోగ్ర‌ఫ‌ర్‌గా రఘు మాస్టర్ ఉన్నాడు.h3 Class=subheader-styleఢీ4 లేడీస్ స్పెషల్ – 2012/h3p ఈ షో టైటిల్ విన్న‌ర్‌గా కంటెస్టెంట్ భవ్య నిలిచింది.

ఈమెకు కొరియోగ్ర‌ఫ‌ర్‌గా రీతూ మాస్టర్ వ్య‌వ‌హ‌రించింది. """/"/ H3 Class=subheader-styleఢీ5 జోడి స్పెషల్ – 2013/h3p ఈ టైటిల్‌ను ప్రసాద్, అనుష్క గెల్చుకున్నారు.

వీరికి శేఖర్ మాస్టర్ కొరియోగ్ర‌ఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రించాడు.h3 Class=subheader-styleఢీ6 – 2014/h3p ఈ సీజ‌న్ విన్న‌ర్‌గా కంటెస్టెంట్ అన్షు నిలిచింది.

సుచిన్ మాస్టర్ కొరియోగ్ర‌ఫ‌ర్ గా చేశాడు.h3 Class=subheader-styleఢీ జూనియర్స్ 1 – 2015/h3p ఈ సీజ‌న్ విన్న‌ర్‌గా కంటెస్టెంట్ వ‌ర్షిణి నిలిచింది.

భూషణ్ మాస్టర్ కొరియోగ్ర‌ఫ‌ర్‌గా ఉన్నాడు.h3 Class=subheader-styleఢీ జూనియర్స్ 2 – 2016/h3p ఈ షో విన్న‌ర్‌గా కంటెస్టెంట్ శివ‌మ‌ణి నిలిచాడు.

యశ్వంత్ మాస్టర్ కొరియోగ్ర‌ఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రించాడు.h3 Class=subheader-styleఢీ జోడి స్పెషల్ – 2017/h3p ఈ సీజ‌న్ విన్న‌ర్‌గా సంకేత్, ప్రియాంక్ నిలిచారు.

వీళ్ల‌కు యశ్వంత్ మాస్టర్ కొరియోగ్ర‌ఫ‌ర్‌గా ఉన్నాడు.h3 Class=subheader-styleఢీ 10 – 2018/h3p ఈ సీజ‌న్ విన్న‌ర్‌గా రాజు అయ్యాడు.

చిట్టీ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రించాడు.h3 Class=subheader-styleఢీ జోడి – 2019/h3p ఈ షో విన్న‌ర్‌గా మ‌హేష్, రీతు నిలిచారు.

ప్ర‌శాంత్ మాస్ట‌ర్ కొరియోగ్రఫ‌ర్‌గా ఉన్నాడు.కంటెస్టెంట్ : మహేష్ అండ్ రీతు H3 Class=subheader-styleఢీ ఛాంపియన్స్ – 2020/h3p ఈ టైటిల్ విన్న‌ర్‌గా పీయూష్ ఎంపిక అయ్యాడు.

య‌శ్వంత్ మాస్ట‌ర్ కొరియోగ్రఫీ అందించాడు.

రోజు నైట్ ఈ న్యాచురల్ క్రీమ్ ను రాసుకుంటే యవ్వనంగా మెరిసిపోతారు!

రోజు నైట్ ఈ న్యాచురల్ క్రీమ్ ను రాసుకుంటే యవ్వనంగా మెరిసిపోతారు!