సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా
TeluguStop.com
సూర్యాపేట జిల్లా: మేళ్లచెరువు మండల కేంద్రంలో సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా తాహసిల్దార్ ఆఫీస్ ముందు మండల కమిటి అధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా సిపిఎం నేతలు మాట్లాడుతూ రైతులకు ఎలాంటి షరతులు లేకుండా రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
అనంతరం తహశీల్దార్ కు వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వట్టేపు సైదులు, ప్రజా సంఘాల నాయకులు పివెంకటేశ్వర్లు,పి అంజి, బ్రహ్మతేజ, నరసింహారావు, వెంకమ్మ తదితరులు పాల్గొన్నారు.
అసలు మనిషివేనా నువ్వు.. పాము కాటువేస్తుంటే వీడియో తీస్తూ..