కాసేపట్లో తెలంగాణ సచివాలయంలో ధరణి కమిటీ భేటీ..!!
TeluguStop.com
తెలంగాణ సచివాలయంలో మరి కాసేపటిలో ధరణి కమిటీ భేటీ కానుంది.రాష్ట్రంలో ధరణి సమస్యలతో పాటు మార్పులు చేర్పులపై కమిటీ చర్చించనుంది.
అలాగే ఈ సమావేశంలో ధరణి కమిటీ పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
భేటీ అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి కమిటీ ఓ నివేదికను అందించనుంది.ఇప్పటికే సీసీఎల్ఏ కార్యాలయంలో సమస్యలను స్వీకరించేందుకు గానూ ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
రాజమౌళి మాదిరిగానే గోపీచంద్ మలినేని కూడా మరో పాన్ ఇండియా డైరెక్టర్ అవుతాడా..?