ధనుష్ సార్ సత్తా చాటుతాడా..!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్ లో చేసిన సినిమా సార్.

పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా ఈ నెల 17న రిలీజ్ ఫిక్స్ చేశారు.

సినిమా ట్రైలర్ కూడా అంచనాలు పెంచగా ధనుష్ సార్ సత్తా చాటేలా ఉన్నాడనే చెప్పొచ్చు.

సినిమాలో కథ, కథనం బాగా కుదిరినట్టు అనిపిస్తుంది.అదీగాక ధనుష్ కి ఉన్న ఫ్యాన్ క్రేజ్ కి సార్ లాంటి సినిమా తప్పకుండా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేలా ఉంటుందని చెప్పొచ్చు.

సినిమాలో జివి ప్రకాశ్ మ్యూజిక్ తో పాటుగా సంయుక్త మీనన్ గ్లామర్ కూడా సినిమాకు ప్లస్ అయ్యేలా ఉంది.

"""/"/ ధనుష్ సార్ సినిమాను సితార బ్యానర్ తో పాటుగా త్రివిక్రం కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా ఉన్నారు.

త్రివిక్రం హ్యాండ్ సార్ సినిమాకు ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ధనుష్ సార్ ప్రేక్షకులను మెప్పిస్తుందని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు.

సితార బ్యానర్ నుంచి వచ్చే సినిమాలకు మంచి డిమాండ్ ఉంటుంది.అలానే సార్ సినిమా కూడా వారి బ్యానర్ లో ప్రత్యేకమైన సినిమాగా ఉంటుందని చెప్పొచ్చు.

వలసదారులకు షాక్ : గ్రీన్ కార్డ్‌ దరఖాస్తులను నిలిపివేసిన అమెజాన్, గూగుల్