ఇళయరాజా బయోపిక్ పై ఆసక్తిగా ఉన్న ధనుష్.. త్వరలోనే సెట్స్ పైకి..

ఇళయరాజా బయోపిక్ పై ఆసక్తిగా ఉన్న ధనుష్ త్వరలోనే సెట్స్ పైకి

గ్లోబల్ స్టార్ ధనుష్( Dhanush ) ప్రజెంట్ ఫుల్ జోష్ లో ఉన్నాడు.

ఇళయరాజా బయోపిక్ పై ఆసక్తిగా ఉన్న ధనుష్ త్వరలోనే సెట్స్ పైకి

వరుసగా సూపర్ హిట్స్ అందుకుంటూ కేరీర్ లో దూసుకు పోతున్నాడు.ఇటీవలే ధనుష్ టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'సార్' సినిమా ( Sir Movie ) చేయగా సూపర్ హిట్ అయ్యింది.

ఇళయరాజా బయోపిక్ పై ఆసక్తిగా ఉన్న ధనుష్ త్వరలోనే సెట్స్ పైకి

తెలుగు, తమిళ్ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ కాగా ఈయన కెరీర్ లో 100 కోట్లను దాటేసిన మరో మూవీగా నిలిచింది.

ఇలా వరుస హిట్స్ తో దూసుకు పోతున్న ధనుష్ వరుస సినిమాలు లైన్లో పెట్టాడు.

ఈయన ప్రజెంట్ కెప్టెన్ మిల్లర్ తో( Captain Miller Movie ) పాటు శేఖర్ కమ్ముల( Sekhar Kammula ) దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.

ఈ రెండు సినిమాల్లో కెప్టెన్ మిల్లర్ దాదాపు షూట్ పూర్తి కాగా శేఖర్ కమ్ముల మూవీ వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనుంది.

"""/" / ఇక తాజాగా ధనుష్ మరో సినిమాను లైన్లో పెట్టబోతున్నట్టు టాక్ వస్తుంది.

అయితే ఇది బయోపిక్ అని టాక్.ఈ రోజుల్లో బయోపిక్ సినిమాలు చాలానే వస్తున్న ఏవో కొన్ని మాత్రమే హిట్ అవుతున్నాయి.

మరి ధనుష్ ఆసక్తిగా ఉన్న ఆ బయోపిక్ ఎవరిదీ అంటే ఇళయరాజా (Ilaiyaraaja ) అని తెలుస్తుంది.

"""/" / ఈయన బయోపిక్ (Ilaiyaraaja Biopic) ను తీయాలని ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రయత్నాలు చేస్తుంది.

ఈ కథపై ధనుష్ ఆసక్తిగా ఉన్నారట.ఈయన జీవితంలో కాంట్రవర్సీలు లేకపోయినా ఆయన మ్యూజిక్ చేసిన మ్యాజిక్ తెరమీద అద్భుతంగా చూపించగలిగితే సినిమా హిట్ అయినట్టే.

మరి నిజంగానే ఈ సినిమా తెరకెక్కితే ఎలా ఉంటుందో చూడాలి.

పెళ్లి తర్వాత క్షమాపణలు చెప్పిన జాలిరెడ్డి దంపతులు.. అసలేం జరిగిందంటే?