అత్తగారి ముందే ఆ హీరోయిన్ తో రచ్చ చేసిన ధనుష్.. మామూలోడు కాదంటూ?
TeluguStop.com
కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో స్టార్ స్టేటస్ ను కలిగి ఉన్న హీరోలలో ధనుష్( Dhanush ) ఒకరు.
వరుసగా విజయాలు సాధిస్తున్న ధనుష్ రెమ్యునరేషన్ కూడా భారీ రేంజ్ లో ఉంది.
సినిమా సినిమాకు ధనుష్ కు క్రేజ్ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.ధనుష్ తన భార్యతో విడాకులు( Dhanush Divorce ) తీసుకున్న సంగతి తెలిసిందే.
ప్రేమించి పెళ్లి చేసుకున్న ధనుష్, అతని భార్య విడిపోయి అభిమానులకు షాకిచ్చారు.ధనుష్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.
అయితే జైలర్ సినిమాకు( Jailer Movie ) పాజిటివ్ టాక్ రావడంతో ధనుష్ త్రిషతో కలిసి ఈ సినిమా చూశారు.
అయితే ఇదే థియేటర్ కు ధనుష్ అత్తగారు కూడా వచ్చారు.ధనుష్, త్రిష కలిసి సినిమా చూస్తుండగా అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు త్రిష వల్లే ధనుష్ అతని భార్యతో విడిపోయాడా అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
"""/" /
వయస్సు పెరుగుతున్నా హీరోయిన్ త్రిష( Trisha ) పెళ్లికి దూరంగా ఉండటంతో ఈ తరహా అనుమానాలు కలుగుతున్నాయి.
సినిమా సినిమాకు త్రిష మార్కెట్ పెరుగుతుండగా త్రిషను అభిమానించే వాళ్ల సంఖ్య సైతం పెరుగుతోంది.
కెరీర్ విషయంలో త్రిష ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు.త్రిష సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ఆమె కెరీర్ మరో విధంగా ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
"""/" /
ధనుష్, త్రిష కాంబినేషన్ లో పలు క్రేజీ ప్రాజెక్ట్ లు తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించాయనే సంగతి త్లెలిసిందే.
రాబోయే రోజుల్లో సైతం ధనుష్, త్రిష కాంబినేషన్ రిపీట్ కానుందని తెలుస్తోంది.ధనుష్ పారితోషికం ప్రస్తుతం 60 నుంచి 70 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.
ధనుష్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.
హ్యాట్రిక్‌తోపాటు 10 వికెట్లు తీసి చరిత్ర సృష్టించిన సుమన్ కుమార్