దీపావళికి ముందొచ్చే 'ధనత్రయోదశి' ఎప్పుడో తెలుసా.? ఆ రోజు ఈ 9 వస్తువుల్లో ఏదో ఒకటి కొంటే ఏమవుతుందంటే.?

ఎప్పటిలాగే ఈ సారి కూడా దీపావళి వస్తోంది.పిల్లలు, పెద్దలు అందరూ ఈ పండుగను జరుపుకునేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అందులో భాగంగానే పటాకులు కొనడం, స్వీట్లు చేసుకోవడం వంటి పనులు చేస్తున్నారు.అయితే దీపావళికి 2 రోజుల ముందు వచ్చే ధంతేరస్‌ గురించి మీకు తెలుసా.

? దీన్ని చాలా మంది జరుపుకుంటారు.ఈ ఏడాది నవంబర్ 5 న ధనత్రయోదశి.

ఇక ఈ రోజున కింద చెప్పిన వస్తువులను కొనండి.దీంతో మీరు అనుకున్నది నెరవేరుతుంది.

లక్‌ కలసి వస్తుంది.ధనం, ఆరోగ్యం లభిస్తాయి.

మరి ధంతేరస్‌ రోజున కొనాల్సిన ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.! H3 Class=subheader-style1.

వెండి, ఇత్తడి/h3p ధంతేరస్‌ రోజున వెండి లేదా ఇత్తడితో చేసిన వస్తువులను కొనండి.అనంతరం వాటిని మీ ఇంట్లో తూర్పు దిక్కున ఉంచండి.

ఇలా చేస్తే కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్యం కలుగుతుంది.ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px""/" / H3 Class=subheader-style2.చీపురు/h3p ధంతేరస్‌ రోజున చీపురును కొని తెచ్చుకోండి.

దీంతో మీ ఆర్థిక సమస్యలు పోతాయి.అనుకున్న పనులు నెరవేరుతాయి.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px""/" / H3 Class=subheader-style3.ఎలక్ట్రానిక్‌ వస్తువులు/h3p ఫ్రిజ్‌, టీవీ, ఏసీ, ఫోన్‌ వంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులను కొనండి.

వీటిని వాయువ్య దిశలో పెట్టండి.శుభం జరుగుతుంది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px""/" / H3 Class=subheader-style 4.వ్యాపారులు/h3p వ్యాపారం చేసే వారు ఓ రిజస్టర్‌ బుక్‌ను కొని దాన్ని తమ కార్యాలయంలో పశ్చిమ దిశలో పెట్టాలి.

వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px""/" / H3 Class=subheader-style5.

వృత్తికి సంబంధించినది/h3p ఉద్యోగులు, వ్యాపారులు ఎవరైనా ధంతేరస్‌ రోజున తమ వృత్తికి చెందిన ఏదో ఒక వస్తువును కొనండి.

దీంతో అందులో మీరు రాణిస్తారు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px""/" / H3 Class=subheader-style6.

గోమతి చక్ర/h3p గోమతి చక్ర అని పిలవబడే గవ్వలు మనకు దొరుకుతాయి.వాటిని ధంతేరస్‌ రోజున కొని పసుపు రంగు వస్త్రంలో చుట్టి లాకర్‌లో పెట్టాలి.

దీంతో అనుకున్నది నెరవేరుతుంది. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px""/" / H3 Class=subheader-style7.

బంగారు కాయిన్‌ లేదా లక్ష్మీ ఫొటో/h3p ధంతేరస్‌ రోజున బంగారు కాయిన్‌ లేదా, లక్ష్మీ దేవి, వినాయకుడు ఉన్న ఫొటోను కొని ఇంటికి తెచ్చుకోండి.

దీంతో సకల శుభాలు కలుగుతాయి. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px""/" / H3 Class=subheader-style8.

స్వస్తిక్‌/h3p ఇంటి గుమ్మం లేదా గేటు ఎదుట స్వస్తిక్‌ గుర్తు ఉన్న ఓ బోర్డును ధంతేరస్‌ రోజున ఏర్పాటు చేయండి.

లక్‌ కలసి వస్తుంది. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px""/" / H3 Class=subheader-style9.

సమయం /h3p ధంతేరస్‌ రోజున బంగారం కొనేవారు ఉదయం సూర్యోదయం జరిగిన తరువాత నుంచి సాయంత్రం సూర్యాస్తమయం జరిగే మధ్యలో ఎప్పుడైనా బంగారం కొనండి.

అదృష్టం కలసి వస్తుంది.

హీరోయిన్ సాయిపల్లవి మొటిమలకు సర్జరీ చేయించుకున్నారా.. ఆమె జవాబు ఇదే!