రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత మర్యాదపూర్వకంగా కలిసిన డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి

హోంమంత్రి గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా వనిత కు శుభాకాంక్షలు తెలిపిన డీజీపీ.

హోంమంత్రి తో సమావేశమైన అడిషనల్ డీజీ రవిశంకర్, ఐజీ ప్లానింగ్ నాగేంద్రబాబు, అండ్ ఆర్డర్ డిఐజీ రాజశేఖర బాబు, ఏలూరు రేంజ్ డిఐజి పాలరాజు, ఐజీ టైనింగ్ వెంకటరామి రెడ్డి, గుంటూరు ఎస్పీ అరిఫ్ అహ్మద్, ఇతర అధికారులు.

పోలీసు శాఖ లోని వివిధ అంశాలపై ఉన్నతాధికారులతో చర్చించిన హోంమంత్రి తానేటి వనిత.