శివనామస్మరణతో మార్మోగిన కోటప్పకొండ క్షేత్రం దర్శనానికి పోటెత్తిన భక్తులు.....

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రముఖ శైవ క్షేత్రమైన కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దర్శనానికి తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు చేదుకో కోటయ్య చేదుకో ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర శివనామస్మరణతో క్యూలైన్లు మార్మోగి పోయాయి.

రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు రాత్రి కె కొండపైకి చేరుకుని తలనీలాలు సమర్పించి దర్శనానికి విచ్చేసి మొక్కులు తీర్చుకున్నారు.

డబ్బు అవసరం ఉండి చెత్త పాత్రలు ఒప్పుకొని బాదపడ్డ హీరోలు !