అమరావతి అమరలింగేశ్వర స్వామి గుడికి పోటెత్తిన భక్తులు…
TeluguStop.com
హరహర మహాదేవ శంభో శంకర అంటూ నినదిస్తున్న భక్తులుభక్తులకు వసతిసౌకర్యాలు కల్పించామని అధికారుల వెల్లడిపల్నాడు జిల్లా( Palnadu District ) అమరావతి బాల చాముండిక సహిత అమరలింగేశ్వరస్వామి వారి శివరాత్రి( Maha Shivratri ) పర్వదినం సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న వంశపారంపర్య ధర్మకర్తలు వాసిరెడ్డి మురళీకృష్ణ ప్రసాద్ దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భక్తులకు కావాల్సిన సకల సౌకర్యాలు కల్పించామని తెలిపిన అధికారులు.ఆలయ అర్చక స్వాములు శివరాత్రి విశిష్టతను తెలిపి స్వామివారి దర్శనం సకల శుభాలకు నిలయమని అన్నారు.
అమరేశ్వర స్వామివారి )Amaralingeswara Swamy Temple దర్శనానికి పోటెత్తిన భక్తులు.
సీనియర్ హీరోలు ఆ విషయంలో యంగ్ హీరోలకు పోటీ ఇవ్వలేకపోతున్నారా..?