శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారిని దర్శించుకున్న దేవినేని ఉమా మహేశ్వర రావు...
TeluguStop.com
కాలి నడకన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారిని దర్శించుకున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు కామెంట్స్ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది పడవ ప్రమాదంలో గోదారమ్మ తల్లి పునర్జన్మ ఇచ్చిందిఅందరి దేవుళ్ళ ఆశీస్సులు, శ్రీ కనకదుర్గమ్మ, గోదావరి తల్లి ఆశీర్వాదంతో మళ్లీ ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగింది,.
మొటిమలకు గుడ్ బై చెప్పాలనుకుంటే ఈ రెమెడీని ఫాలో అవ్వండి!