అంతర్జాతీయ బౌద్ధ క్షేత్రంగా అభివృద్ధి.. మంత్రి జూపల్లి

నల్గొండ జిల్లా ( Nalgonda District ) నాగార్జున సాగర్ లో మంత్రి జూపల్లి కృష్ణారావు( Minister Jupalli Krishna Rao ) పర్యటించారు.

ఈ మేరకు బుద్ధవనాన్ని ఆయన పరిశీలించారు.అనంతరం సాగర్ టూరిజం( Sagar Tourism ) అభివృద్ధిపై అధికారులతో మంత్రి జూపల్లి సమీక్ష నిర్వహించారు.

టూరిజం ప్రమోషన్ లో భాగంగా నాగార్జున సాగర్ బుద్ధవనాన్ని సందర్శించామని ఆయన తెలిపారు.

ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయ బౌద్ధ క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.బుద్ధవనాన్ని పర్యాటక, ఆధ్యాత్మిక డెస్టినేషన్ సెంటర్ గా తీర్చిదిద్దుతామని చెప్పారు.

ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు తప్పక సందర్శించాల్సిన ప్రాంతం సాగర్ లోని బుద్ధవనమని స్పష్టం చేశారు.

బ‌రువు త‌గ్గాల‌ని భావించేవారు క‌చ్చితంగా తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే..!