2025 లో ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇవ్వనున్న నందమూరి వారసులు…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్తతరం రాబోతుంది.ఇక ఇప్పటివరకు ఉన్న హీరోలందరూ స్టార్ హీరోలుగా గుర్తింపు సంపాదించుకుంటున్న క్రమంలో తమ దైన రీతిలో సత్తా చాటుకోవడానికి 2025 వ సంవత్సరంలో నందమూరి ఫ్యామిలీ నుంచి ఇద్దరు హీరోలు సిద్ధంగా ఉన్నారు అందులో ఒకరు మోక్షజ్ఞ ( Mokshagna )కాగా, మరొకరు నందమూరి జానకిరామ్ కొడుకు అయిన ఎన్టీఆర్( NTR ).

"""/" / ప్రస్తుతం ఈ ఇద్దరు వారసులు ఇండస్ట్రీకి ఎంటర్ ఇచ్చి తమ సత్తా చాటుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు.

ఇక వీళ్లలో ఎవరు స్టార్ హీరోగా మారుతారు ఈ సినిమాలతో సూపర్ సక్సెస్ ను సాధిస్తారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం వీళ్ళిద్దరూ మంచి కమర్షియల్ సినిమాలతోనే ఎంట్రీ ఇస్తున్నారు.

మరి ఈ రెండు సినిమాల్లో ఎవరీ సినిమా సూపర్ సక్సెస్ అవుతుంది.ఇందులో ఎవరు స్టార్ హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది తెలియాల్సి ఉంది.

"""/" / మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోవాలంటే మాత్రం ఈ స్టార్ హీరోలు వాళ్ళను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది.

ఇక నందమూరి నట సింహం గా ఒక మంచి గుర్తింపు సంపాదించుకున్న బాలయ్య బాబు కొడుకు ఆయన మోక్షజ్ఞ మీద కొంచెం ఎక్కువ ఆశలైతే ఉన్నాయి.

ఎందుకంటే బాలయ్య బాబు( Balayya Babu ) లెగసీని కంటిన్యూ చేస్తూ ఆయన ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ ని సాధించగలడా అలాగే పాన్ ఇండియా హీరో గా ఎదుగుతాడా లేదా అనే ధోరణిలోనే ఇప్పుడు ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి.

ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో ఆయన మొదటి సక్సెస్ ని అందుకుంటే తన తదుపరి సినిమాలతో కూడా భారీ విజయాలను సాధించే అవకాశమైతే ఉంటుంది.

తెలుగు సినిమా ఇండస్ట్రీ ని డామినేట్ చేసే ఇండస్ట్రీ లేదా..?