తెలంగాణలో విజృంభిస్తోన్న డెంగ్యూ..
TeluguStop.com
తెలంగాణలో డెంగ్యూ విజృంభిస్తోంది.రాష్ట్ర వ్యాప్తంగా కేసులు వేగంగా విస్తరిస్తున్నాయి.
తెలంగాణలో ఇప్పటివరకు 9,298 కేసులు నమోదు అయ్యాయి.ఎక్కువగా ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలో డెంగ్యూ కేసులు ఉన్నట్లు తెలుస్తోంది.
ఒక్క రాయికల్ మండలంలోనే డెంగ్యూతో ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు.గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో డెంగ్యూ కేసులు మరింత పెరిగే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి23, గురువారం 2025