ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ
TeluguStop.com
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుపై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది.ఇందులో భాగంగా నిందితులు మనీశ్ సిసోడియా, అరుణ్ పిళ్లైలకు న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు చేసింది.
సీబీఐ కేసులో ఈనెల17 వరకు సిసోడియాకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు అయింది.అటు ఈడీ కేసులో ఈనెల 17 వరకు అరుణ్ పిళ్లై జ్యుడీషియల్ కస్టడీలో ఉండనున్నారు.
కాగా మద్యం కుంభకోణం విచారణ కీలక దశలో ఉందని సీబీఐ తెలిపింది.
జక్కన్న మహేష్ కాంబో మూవీ ఫస్ట్ డే కలెక్షన్ల అంచనాలివే.. ఆ రేంజ్ లో వస్తాయా?