ఢిల్లీ లిక్కర్ స్కాం నిందితుల బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం నిందితుల బెయిల్ పిటిషన్లపై సీబీఐ స్పెషల్ కోర్టు విచారణ చేపట్టింది.

ఈ నేపథ్యంలో నిందితుడుగా ఉన్న విజయ్ నాయర్ బెయిల్ పిటిషన్ పై విచారణను ఈనెల 13 కు, అభిషేక్ బెయిల్ విచారణను ఈనెల 12కు వాయిదా వేసింది న్యాయస్థానం.

కాగా మద్యం కుంభకోణంలో ఈనెల 6వ తేదీన ఈడీ సప్లిమెంటరీ ఛార్జీషీట్ వేయనుంది.

అయితే సీబీఐ నమోదు చేసిన కేసులో ఇప్పటికే అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్ లు బెయిల్ పొందిన విషయం తెలిసిందే.

అబ్బా.. పిల్ల సింహలలో ఈ యాంగిల్ కూడా ఉందా? వైరల్ వీడియో