రేపు హైదరాబాద్ కు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
TeluguStop.com
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రేపు హైదరాబాద్ కు రానున్నారు.ఈ క్రమంలో ప్రగతిభవన్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ తో ఆయన భేటీకానున్నారు.
ఢిల్లీలో పాలనాధికారాలపై కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ ను వ్యతిరేకంగా కేజ్రీవాల్ విపక్ష పార్టీ నేతల మద్ధతు కూడగడుతున్నారు.
ఈ విషయంపై తాజాగా కేసీఆర్ తో కేజ్రీవాల్ చర్చించనున్నారు.పార్లమెంట్ లో ఆర్డినెన్స్ ను వ్యతిరేకించాలని కేసీఆర్ ను ఆయన కోరనున్నారు.
కాగా ఇప్పటికే కేజ్రీవాల్ మద్దతు కూడగట్టుకునే నేపథ్యంలో బీహార్, పశ్చిమ బెంగాల్ సీఎంలతో పాటు ఎన్సీపీ అధ్యక్షుడిని ఆయన కలిసిన సంగతి తెలిసిందే.
పసుపు దంతాలు తెల్లగా మెరిసిపోవాలంటే ఇలా చేయండి!