Ayodhya : నేడు అయోధ్యకు ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు..!
TeluguStop.com

ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు( Delhi Punjab Chief Ministers ) ఇవాళ అయోధ్యకు వెళ్లనున్నారు.


ఇందులో భాగంగా కేజ్రీవాల్, భగవంత్ మాన్( AAP Chief Arvind Kejriwal, Bhagwant Mann ) కుటుంబ సమేతంగా బాలరాముడిని దర్శించుకోనున్నారు.


ఇటీవల రామమందిరంలో జరిగిన బాలరాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి కేజ్రీవాల్ అయోధ్య( Ayodhya )కు వెళ్లలేదు.
అప్పుడు తనకొక్కడికే ఆహ్వానం అందడంతో వెళ్లలేదని కేజ్రీవాల్ తెలిపారు.ఈ క్రమంలోనే ఇవాళ కుటుంబ సమేతంగా బాలరాముడిని దర్శించుకుంటానని వెల్లడించారు.
ఆ సినిమాలో గెస్ట్ రోల్ ను రిజెక్ట్ చేసిన బాలకృష్ణ.. అసలేం జరిగిందంటే?