కొత్త కారు కొనుగోలు చేసిన దీప్తి సునైనా.. ఆ పని చేసి అనుమానాలు పెంచిందిగా!
TeluguStop.com
తెలుగు సినీ ప్రేక్షకులకు బిగ్ బాస్ బ్యూటీ దీప్తి సునైనా( Deepthi Sunaina ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
మొదట యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న దీప్తి బిగ్ బాస్ షోతో చాలామంది ఫేమ్ తెచ్చుకున్నారు.
అటువంటి వారిలో దీప్తి సునయన కూడా ఒకరు.స్వతహాగా యూట్యూబర్ అయిన ఈమె షణ్ముఖ్ జస్వంత్ తో ప్రేమ వ్యవహారంతో మరింత పాపులారిటీ సంపాదించుకుంది.
ప్రస్తుతం కవర్ సాంగ్స్, వెబ్ సిరీసులు చేస్తూ బిజీగా ఉన్న దీప్తి కొత్త కారు కొనేసింది.
అందరిలా లగ్జరీ కార్లు కాకుండా కాస్త డిఫరెంట్ కారు తీసుకుంది. """/"/
ప్రస్తుతం యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్( YouTube Short Films ) లో నటిస్తూ ఒక యూట్యూబ్ ఛానల్ ని మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ద్వారా కూడా బాగానే సంపాదిస్తోంది.
అప్పట్లో బిగ్‌బాస్ రెండో షోలోనూ పాల్గొని మంచి ఫేమ్ సంపాదించింది.ఇక యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్( Shanmukh Jaswanth ) ఈమె ప్రేమ బ్రేకప్ గురించి అందరికీ తెలిసిందే.
ఇది ఇలా ఉంటే తాజాగా దీప్తి సునయన తన తొలి కారుని కొనుగోలు చేసింది.
టయోటా హై లక్స్ ( Toyota Hilux )అనే కారుని కొనేసింది.
ఇందులో డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు వరకు కూర్చోవచ్చు. """/"/
అలానే వెనక లగేజీ పెట్టుకోవడానికి స్పేస్ ఉంటుంది.
నార్మల్ కారు కాకుండా ఇలా డిఫరెంట్ కారు ఎందుకు తీసుకుందా అని నెటిజన్స్ అనుకుంటున్నారు.
మార్కెట్‌లో ఈ కారు ధర రూ.30-37 లక్షల వరకు ఉంది.
ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్( Viral Photos ) అవ్వడంతో అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
అనుదీప్ విశ్వక్ సేన్ ఇద్దరు కలిసి భారీ సక్సెస్ కొట్టబోతున్నారా..?