Deepthi Sunaina : బెడ్ పై పడుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చిన దీప్తి… నరాలు కట్ అవుతున్నాయ్ అంటున్న ఫ్యాన్స్!
TeluguStop.com
ప్రముఖ యూట్యూబర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి దీప్తి సునయన ( Deepthi Sunaina ) ఒకరు.
కవర్ సాంగ్స్ చేస్తూ ఆ వీడియోలను తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేశారు.
అదేవిధంగా షణ్ముఖ్ జస్వంత్ ( Shanmukh Jaswanth ) తో కలిసి ఈమె ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ లలో నటించి సందడి చేశారు.
ఇలా వెబ్ సిరీస్ ల ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి వీరిద్దరూ ప్రేమలో కూడా పడ్డారు.
ఇలా పీకల్లోతు ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట చివరికి బ్రేకప్ చెప్పుకున్న సంగతి తెలిసిందే.
"""/" /
షణ్ముఖ్ బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొని అక్కడ సిరి హనుమంతుతో ఆయన చేసినటువంటి బాగోతం కారణంగా భారీ స్థాయిలో నెగిటివిటీ వచ్చింది.
దీంతో దీప్తి సునయన( Deepthi Sunaina ) ఏకంగా తనకు బ్రేకప్ చెప్పి ఒంటరిగా తన కెరియర్ పై ఫోకస్ పెట్టారు.
ప్రస్తుతం షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఉండటమే కాకుండా సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ ఈమె రచ్చ చేస్తున్నారని చెప్పాలి.
తాజాగా చీర కట్టులో భారీ స్థాయిలో ఫోటోలకు ఫోజులిస్తూ ఈమె షేర్ చేసినటువంటి ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.
"""/" /
ఇలా నడుమున హరివిల్లులా వంచుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చినటువంటి ఈమె బెడ్ పై పడుకొని మత్తెక్కించే ఫోటోలకు ఫోజులిచ్చారు.
అయితే ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా వైరల్ అయ్యాయి.
మెరూన్ శారీలో ఎంతో అందంగా తన అందాలన్నింటినీ బయట పెడుతూ ఈమె ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.
దీంతో ఈ ఫోటోలపై నేటిజన్స్ చేస్తున్నటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఈ ఫోటోలు చూసినటువంటి నెటిజన్స్ సూపర్ హాట్ అంటూ కామెంట్స్ చేయగా మరి కొందరు మాత్రం ఇలా ఒంటరిగా ఉండడం దేనికి నువ్వు షణ్ముఖ్ తిరిగి కలుసుకోవచ్చుగా అంటూ ఈమెకు సలహాలు కూడా ఇస్తున్నారు.
ఇక ఈ ఫోటోలపై మరికొందరు నెటిజెన్స్ కామెంట్ చేస్తూ ఇలాంటి ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాకు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నారు అంటూ కొందరు ఈమెపై విమర్శలు కూడా చేస్తున్నారు అయితే మరి కొందరు నెట్టిజెన్స్ మాత్రం ఇది చాలా అరాచకం దీప్తి సునయన ఇలాంటి ఫోటోలను షేర్ చేయడంతో మా నరాలు కట్ అయిపోతున్నాయి అంటూ దారుణమైనటువంటి కామెంట్స్( Comments ) చేస్తున్నారు.
నీ అందంతో చంపేస్తున్నావు మరి ఇంత అందం ఏంటి అంటూ ఈ ఫోటోలపై భారీ స్థాయిలో కామెంట్ చేస్తున్నారు.
"""/" /
ఇలా దీప్తి సునయన ఇప్పటికే ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ ( Web Series )చలో నటించిన మంచి గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ వెండితెరపై మాత్రం నటించే అవకాశాలను అందుకోకపోవడం గమనార్హం.
ఇలా ఇప్పటికి షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ లలోనే ఈమె ముందుకు కొనసాగుతున్నారు తప్ప సినిమా అవకాశాలు రాలేదని చెప్పాలి.
ఇలా సినిమా అవకాశాలు కోసమే ఇలా ఈమె సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ ఫోటోలను షేర్ చేస్తున్నారు అయినప్పటికీ తనకు సినిమా అవకాశాలు మాత్రం రాలేదని చెప్పాలి.
ఇక దబిడి దిబిడే.. భారత్ లో కాలుమోపిన HMPV వైరస్