‘సలార్’ మంత్ షురూ.. ట్రైలర్ ఫీస్ట్ తో బిగిన్!

''సలార్'' మంత్ స్టార్ట్ అయ్యింది.ఈ రోజు డిసెంబర్ 1 కావడంతో ఇంకా ఈ సినిమా రిలీజ్ అయ్యేందుకు కేవలం 22 రోజులు మాత్రమే ఉంది.

ఈ రోజు నుండి మేకర్స్ ప్రమోషన్స్ కూడా షురూ చేసేందుకు భారీ ప్లాన్స్ చేసారు.

ఒక ప్లానింగ్ ప్రకారం ఈ సినిమా ప్రమోషన్స్ ను మేకర్స్ స్టార్ట్ చేయనున్నారు.

"""/" / యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ( Prabhas ) లైనప్ లో కీలకమైన ప్రాజెక్ట్ ఉన్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ఏది అంటే ''సలార్''.

సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ రిలీజ్ కు సిద్ధం అయ్యింది.

ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా వరల్డ్ వైడ్ గా డిసెంబర్ 22న రిలీజ్ చేయనున్నారు.

"""/" / ఈ రోజు నుండి 'సలార్' మంత్ స్టార్ట్ అవ్వడంతో ముందుగా ఫ్యాన్స్ అంత ఎదురు చూసే అప్డేట్ ట్రైలర్.

ఈ సినిమా ట్రైలర్ డిసెంబర్ 1 న రిలీజ్ చేయనున్నట్టు ఎప్పుడో తెలిపారు.

ఈ రోజు సాయంత్రం ట్రైలర్ ను రిలీజ్ చేసి డైనో సలార్ మంత్ బిగిన్ చేస్తుండగా ట్రైలర్ తర్వాత ఈ సినిమా విషయంలో మరింత ఎగ్జైటింగ్ గా మారే అవకాశం ఉంది.

కాగా ఈ సినిమాలో శృతి హాసన్ ( Shruti Haasan ) హీరోయిన్ గా నటిస్తుండగా.

హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మిస్తున్నారు.అలాగే రవి బసృర్ సంగీతం అందించిన ఈ సినిమాలో మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్, జగపతిబాబు కీ రోల్స్ పోషించారు.

మరి ఇదైనా డార్లింగ్ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తుందో లేదో చూడాలి.

పీరియడ్స్ అన్నా పట్టించుకోరు.. హీరోయిన్ నిత్యామీనన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!