ఒడిశా రైలు ప్రమాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య
TeluguStop.com
ఒడిశా రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.ఇప్పటికే 280 మందికి పైగా చనిపోగా తొమ్మిది వందల మందికి పైగా గాయపడ్డారు.
ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.అయితే ఒడిశా రైలు ప్రమాదంలో మొత్తం 17 బోగీలు దెబ్బతిన్నాయని ఎన్డీఆర్ఎఫ్ ఐజీ తెలిపారు.
ఘటనా స్థలంలో తొమ్మిది బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయని వెల్లడించారు.మరోవైపు ప్రధాని మోదీ ప్రమాద ఘటనా స్థలికి వెళ్లనున్నారు.
జక్కన్న మహేష్ కాంబో మూవీ ఫస్ట్ డే కలెక్షన్ల అంచనాలివే.. ఆ రేంజ్ లో వస్తాయా?