చేయూత మిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో డే కేర్ సెంటర్ వృద్ధులకు అన్నదానం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట( Yellareddypet ) డే కేర్ సెంటర్ లో ఉన్న వృద్ధులకు సోమవారం చేయూత మిత్ర ఫౌండేషన్( Cheyutha Mitra Foundation ) సభ్యులు వారి మిత్రుడు నూనె శ్రీనివాస్ కుమారుడు విరాట్ జన్మదినం సందర్భంగా అన్నదానం చేశారు.

ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ ఆపదలో ఉన్నటువంటి వృద్ధులకు, అనాధ పిల్లలకు( Orphans ) తమ వంతు సహాయంగా ఎల్లవేళలా కృషి చేస్తూ ముందుంటామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో చేయూత మిత్ర ఫౌండేషన్ సభ్యులు అధ్యక్షులు దూస శ్రీనివాస్, వడ్నాల ఆంజనేయులు, సాదు సాయి రెడ్డి,మందుగుల శ్రీధర్, వల్లకాటి సిద్ధిరాములు,రేవూరి లక్ష్మీనారాయణ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

వివేక్ ఆత్రేయ నెక్స్ట్ సినిమా ఏ హీరో తో చేస్తున్నాడో తెలుసా..?