కరోనా వైరస్ ప్రపంచ దేశాలను విజృంభిస్తుంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
రోజు రోజుకు కరోనా వైరస్ కేసులు దారుణంగా విజృంభిస్తున్నాయి.ఇంకా ఈ నేపథ్యంలోనే కరోనా భారిన పడకుండా ఉండాలి రోగ నిరోధక శక్తి పుష్కలంగా ఉండాలని అంటున్నారు వైద్య నిపుణులు.
దీంతో వ్యాధి నిరోధక శక్తి పెంచుకునేందుకు అద్భుతమైన ఆహారం గురించి ఎంతోమంది ఎన్నో అద్భుతమైన ఆహారం గురించి చెప్పారు.
ఇప్పుడు కూడా కరోనా వైరస్ సమర్ధవంతంగా ఎదర్కొనేందుకు కొన్ని అద్భుతమైన టీలు ఉన్నాయ్.
ఆ టీలు రోగ నిరోధక శక్తిని అద్భుతంగా పెంచుతాయి.ఇంకా అందులో ఒక టీ దవా టీ.
ఆయుర్వేద వైద్యంలో ఎక్కువగా ఉపయోగించే అశ్వగంధి, శతావరి, నేలవాము, నేల ఉసిరి, తిప్పతీగ, పచ్చి పసుపు, శొంఠి, మిరియాలు, లవంగాలు, యాలకలు వంటి మొత్తం 24 రకాల వనమూలికలతో ఈ టీ ని తయారు చేస్తారు.
ఈ టీ లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి.ఫలితంగా ఈ టీని రోజు రెండు కప్పులు తీసుకుంటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ఆయుర్వేద వైద్య నిపుణుడు డాక్టర్ గుమ్మడవెల్లి శ్రీనివాస్ సూచించారు.
మరి ఇంకేందుకు ఆలస్యం వెంటనే ఈ చిట్కా పాటించి రోగనిరోధక శక్తి పెంచుకోండి.
కరోనాకు చెక్ పెట్టండి.
ఓరి దేవుడో.. ఇదేం ఐస్‌క్రీమ్ రా బాబు.. తల్లి పాల రుచితో ఐస్‌క్రీమ్ అంట!