కొడుకు ఇంట్లో లేనప్పుడు కోడలితో కులుకుతున్న మామ.. చివరికి...
TeluguStop.com
ప్రస్తుత కాలంలో కొందరు వివాహేతర సంబంధాల మోజులో పడి కట్టుకున్న వారిని అలాగే కడుపున పుట్టిన వారిని సైతం కడతేర్చటానికి ఏమాత్రం వెనుకాడటం లేదు.
కాగా తాజాగా ఓ వ్యక్తి తన కన్న కొడుకు భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకొని చివరికి తమ వివాహేతర సంబంధానికి కొడుకు అడ్డు వస్తున్నాడని దారుణంగా హతమార్చిన ఘటన బీహార్ రాష్ట్రంలో వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని పాట్నా పరిసర ప్రాంతంలో "మిథిలేష్ రవిదాస్" అనే వ్యక్తి తన కొడుకు కోడలితో కలిసి నివాసముంటున్నాడు.
కాగా మిథిలేష్ కొడుకు సచిన్ స్థానికంగా ఉన్నటువంటి ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు.
దీంతో సచిన్ ఎక్కువగా బయట ప్రాంతాల్లో తిరుగుతూ ఉదయం ఇంటి నుంచి వెళితే రాత్రి ఎప్పుడో ఇంటికి వచ్చేవాడు.
దీంతో మిథిలేష్ తన కోడలి పై కన్నేశాడు.దీనికితోడు సచిన్ కూడా ఇంట్లో లేకపోవడంతో ఒంటరి తనంతో బాధపడేది.
ఇదే అదునుగా చేసుకున్న మిథిలేష్ తన కోడలిని డబుల్ మీనింగ్ డైలాగులతో కామ వాంఛను రేకెత్తిస్తూ లొంగదీసుకుని వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.
దీంతో సచిన్ ఉద్యోగం నిమిత్తమై బయటకు వెళ్ళినప్పుడు మామ కోడలు కలిసి కామ క్రీడలు సాగించే వాళ్ళు.
అయితే ఈ మధ్య కాలంలో ఈ వివాహేతర సంబంధం కాస్తా సచిన్ కి తెలియడంతో సపరేట్ గా ఉండాలంటూ తండ్రికి సూచించాడు.
అయినప్పటికీ తన భార్య మరియు తండ్రిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో తరచూ గొడవలు పడే వాళ్ళు.
ఈ క్రమంలో తాజాగా మరోమారు ఈ విషయంపై గొడవ జరగడంతో మిథిలేష్ తన రక్తం పంచుకుని పుట్టిన కొడకని కూడా చూడకుండా సచిన్ ని దారుణంగా హతమార్చాడు.
అనంతరం ఏమీ ఎరగనట్లు సచిన్ మృత దేహాన్ని పూడ్చిపెట్టాడు.దీంతో స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు మిస్సింగ్ కేసులో మిథిలేష్ ని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు నిజం బయట పడింది.
తారక్ పేరెత్తడానికి కూడా ఇష్టపడని బాలకృష్ణ.. తమ హీరో అంత తప్పేం చేశాడంటూ?