ఏపీ సీఎం జగన్ నామినేషన్ కు ముహూర్తం ఖరారు..!
TeluguStop.com
ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) నామినేషన్ వేసేందుకు ముహూర్తం ఖరారైంది.
ఈ మేరకు ఆయన ఈ నెల 25న పులివెందులలో నామినేషన్ దాఖలు చేయనున్నారు.
ప్రస్తుతం జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘మేమంతా సిద్ధం’( Memantha Siddham ) బస్సు యాత్ర ఈ నెల 24వ తేదీన శ్రీకాకుళంలో ముగియనుంది.
ఈ నేపథ్యంలో శ్రీకాకుళం నుంచి పులివెందులకు వెళ్లనున్న జగన్ నామినేషన్ దాఖలు( Nominations ) చేయనున్నారు.
తరువాత బహిరంగ సభలో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది.అదేవిధంగా ఈ నెల 22న జగన్ తరపున వైఎస్ అవినాశ్ రెడ్డి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.
అక్కడ పుష్ప ది రూల్ మూవీ టికెట్ రేటు ఏకంగా రూ.3000.. అసలేం జరిగిందంటే?